Love Story : ప్రస్తుత సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా యువత టెక్నాలజీ మాయలో పడి రకరకాల వింత చేష్టలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో చాలా దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లి చేయాలంటే ఆ జంటకు సంబంధించి ఇరు కుటుంబ పెద్దలు అనేక అంశాలను పరిగణలోకి తీసుకునేవారు. వాళ్ల చరిత్ర మొత్తం తెలుసుకొని మతం, కులం, గోత్రం అన్ని వివరాలు … చూసుకుని… అన్ని కుదిరితేనే వివాహం చేసుకునే వాళ్ళు. కానీ ప్రస్తుత కాలంలో యువత తమకి నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. దీంతో పెళ్లి చేసుకున్నాక ఆ జంటలు మునాళ్ళ ముచ్చట తర్వాత..
మనస్పర్ధలతో త్వరగా విడిపోతున్నారు. ఈ రకంగానే ఓ జంట పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే పెళ్లి అయిన 17 ఏళ్ల తర్వాత ఆ జంట బంధుత్వ పరంగా తోబుట్టువులు అని తెలుసుకున్నారు. ఒక్కసారిగా షాక్ అయిపోయారు. దీనికి సంబంధించిన వార్తా సోషల్ మీడియాలో.. ఆ జంట పంచుకోవడంతో వైరల్ అవ్వుతోంది. విషయంలోకి వెళ్తే ఇంగ్లీష్ వెబ్ సైట్ డైలీ స్టార్ లో ప్రచురించిన వివరాల ప్రకారం అమెరికాలోని కొలరాడాలో సెలీనా క్వీనొన్స్… జోసఫ్ దంపతులకు పెళ్లయి 17 సంవత్సరాలు అయింది. వీళ్ళకి ముగ్గురు పిల్లలు. 2006వ సంవత్సరంలో వివాహం చేసుకుంటే వీరి వివాహానికి ముందు నాలుగు నెలల పాటు డేటింగ్ కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఇటీవల ఈ దంపతులు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోగా వారిద్దరూ తోబుట్టువులు అని తేలింది.
ఏదో కుటుంబ చరిత్రను తెలుసుకోవాలని ఈ దంపతులు చేసిన ప్రయత్నంలో ఈ విషయం బయటపడింది. అయితే వీరిద్దరూ తోబుట్టువులు అయినప్పటికీ .. పిల్లలలో ఎలాంటి లోపాలు లేవు. అయితే సెలీనా ఈ విషయాని వివరిస్తూ పెళ్ళికి ముందు తన తల్లి జోసెఫ్ నీ కలిశాంత మాట్లాడుకున్నాక దగ్గర సంబంధాలు కూడా లేవని కన్ఫామ్ చేసుకుంది. కానీ డిఎన్ఏ ఫలితం ఈ విధంగా రావడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని టిక్ టాక్ లో వీడియో షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తమ ఇద్దరి మధ్య ఉన్న బంధం బట్టి కొత్తగా తెలుసుకున్న ఈ విషయం కారణంగా విడిపోలేము అని సెలీనా స్పష్టం చేసింది. ఈ ఘటన పై నిటిజన్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అన్నయ్యని పెళ్లి చేసుకున్న చెల్లెలు అంటూ.. రకరకాల కామెంట్లు తమకు తోచినట్టు పెడుతున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.