
protein
ప్రోటీన్లు అనేవి మన శరీరానికి ఎంతో అవసరం. మనకి సరైన ఆకారం ఇచ్చేవి, నిజం చెప్పాలంటే మన జీవత్వానికి మన మనుగడకు ఈ ప్రోటీన్స్ చాలా ముఖ్యం. శరీరంలో జీవ కణాలు అభివృద్ధి చెందాలంటే వాటికీ తగ్గ ప్రోటీన్స్ మనం అందించాలి. అయితే ప్రోటీన్స్ ఎక్కువగా మాంసాహారంలో ఉంటాయనే విషయం మనకి తెలుసు, కేవలం నాన్ వెజిటేరియన్ లోనే కాదు, ప్యూర్ వెజిటేరియన్ లో కూడా ప్రోటీన్స్ అందించే ఫుడ్స్ చాలానే ఉన్నాయి..
పచ్చిబఠానీల్లో ఫైబర్, ప్రోటన్స్ శరీరానికి రక్షణ కల్పిస్తాయి మరియు స్టొమక్ క్యాన్సర్ ను నివారిస్తుంది. వీటిని ఉడికించి, నేరుగా లేదా కర్రీల్లో మిక్స్ చేసి వండుకొని తీసుకోవచ్చు . వీటిలో ఒక కప్పు పచ్చిబఠానీల్లో 16గ్రాములు మినిరల్స్ , మరియు విటమిన్స్ కూడా కలిగి ఉన్నాయి.
ఉడికించిన ఒక కప్పు ఓట్ మీల్లో 6గ్రాములు ప్రోటీనులున్నాయి. ఇవి బ్రేక్ ఫాస్ట్ కు చాలా మంచిది . వీటిని ఫ్రూట్ సలాడ్స్ మరియు కిచిడి మరియు ఓట్స్ దోసెల రూపంలో తీసుకోవచ్చు
కందిపప్పు, పెసరపప్పు, వంటివి మరియు చిరుధాన్యాలు ఉడికించిన ఒక కప్పులో 18గ్రాములు ప్రోటీనులుంటాయి. ప్రతి రోజూ తయారుచేసే వంటల్లో వీటిని ఏదో ఒకరకంగా ఉపయోగిస్తుంన్నారు .
బాదం, జీడిపప్పు, పిస్తా ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం . ముఖ్యంగా ప్రోటీన్ డైట్ కు చాలా మంది. నట్స్ ను రాత్రుల్లో నీటిలో వేసి నానబెట్టి తర్వాత రోజూ తినడం వల్ల 10 బాదంలో 2.5g ప్రోటీనులు కలిగి ఉంటాయి
క్వాటర్ కప్పు గుమ్మడి గింజల్లో (9g) నువ్వుల్లో(6g), ప్రొద్దుతిరుగుడు విత్తనాల్లో(8g) ఉన్నాయి. కాబట్టి వీటిని మీ ప్రోటీన్ సలాడ్స్ లేదా వెజ్జీస్ లో గార్నిష్ లేదా చిలకరించి తీసుకోవచ్చు.
1నుండి 3 సంవత్సరాలు కలిగి పిల్లలు కనీసం 13గ్రాముల ప్రోటీన్స్ ను ప్రతి రోజూ తీసుకోవాలి.
వయస్సు 4-8 కలిగిన వారు 19 g/ఒక రోజుకు,
వయస్సు 9-13 కలిగిన వారు 34 g/రోజుకి,
అమ్మాయిల వయస్సు 14-18 కలిగిన వారు46g మరియు అబ్బాయిలు కూడా అదే వయస్సులో 52g తీసుకోవాలి.ఇది కూడా చదవండి ==> ప్రొటీన్స్ ఎక్కువగా ఏ ఫుడ్ లో ఉంటాయి? ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తింటే కలిగే లాభాలు ఏంటి?
ఇది కూడా చదవండి ==> పచ్చి బఠాణీలలో ఇన్ని పోషకాలు ఉన్నాయా? వీటిని తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> నిత్యం పెసలు తింటే కలిగే లాభాలు తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు..!
ఇది కూడా చదవండి ==> అన్ని వంట నూనెలు పక్కన పెట్టి.. కొబ్బరి నూనెను ఆహారంలో వాడి చూడండి.. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు..!
సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…
Chiranjeevi Davos : స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…
Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…
Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…
Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…
Blue Berries : మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
This website uses cookies.