
these are valentine day surprise gifts
Valentine Day: ఫిబ్రవరి 14.. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులంతా ఈరోజున తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. ప్రేమికులుగా ఉన్నవాళ్లు వాలంటైన్స్ డేన గిఫ్ట్ గా ఏం ఇవ్వాలా అని తెగ ఆలోచిస్తుంటారు. మీకు కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటే ఒక్కసారి ఈ గిఫ్ట్స్ పై లుక్ వేయండి. ప్రజంట్ అందరూ డిజిటల్ టెక్నాలజీపై మొగ్గు చూపిస్తున్నారు. స్మార్ట్ వాచ్, ఫిట్ బ్యాండ్, ఫైర్ టీవీ స్టిక్, ఎయిర్ పాడ్స్, ఇయర్ బడ్స్ లాంటి గాడ్జెట్స్ ని గిఫ్ట్ ఇవ్వండి. అందులోనూ ఇవన్నీ 5000 రూపాయల లోపు బడ్జెట్ లో కూడా దొరకుతాయి. ఇందులో వన్ ప్లస్ స్మార్ట్ బ్యాండ్ మంచి సెలెక్షన్. ఇది డ్యూయల్ కలర్ లో వస్తుంది. మన నిద్రను కూడా మానిటర్ చేస్తుంది. అలాగే రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కూడా మీకు అప్డేట్ ఇస్తుంది.
అమెజాన్ లో రూ. 1,699 కే ఈ స్మార్ట్ బ్యాండ్ వస్తుంది.నెక్ట్స్ MI Smart Band 6 ఫిట్ నెస్ బ్యాండ్ విభాగంలో సరికొత్త టెక్నాలజీ. ఇది 1.56 ఇంచెస్ అమోలోడ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేస్ తో వస్తుంది. ఫిట్ నెస్ బ్యాండ్ తో, వినియోగదారులు వారి రక్తంలోని ఆక్సిజన్ రేట్, హార్ట్ బీట్ ను ట్రాక్ చేయవచ్చు. దీంతో పాటు వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ ను పరిగణనలోకి తీసుకుంటే కనుక, దీన్ని స్విమ్మింగ్ కోసం తీసుకోవచ్చు. అమెజాన్ లో దీని ప్రైజ్ రూ. 3,499 కు వస్తుంది. నెక్ట్స్ సిల్వర్ ఎక్స్ ఎమ్5 ఫిట్ నెస్ బ్యాండ్ 1.1 అంగుళాల అమోలెడ్ టచ్ డిస్ ప్లేతో రన్ అవుతుంది. వాటిర్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది. ఈ బ్యాండ్ స్విమ్మింగ్ కు పర్ఫెక్ట్ గా నిలుస్తుంది.
these are valentine day surprise gifts
ఇది మన బాడీ ప్రెషర్ ని తగ్గిస్తుంది. ఈ బ్యాండ్ ని ఫోన్, కెమెరా, షట్టర్ తో పాటు కాల్ లో ఆడియో ట్రాక్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. అమెజాన్ లో దీని ప్రైజ్ రూ.749కే లభిస్తోంది.బోట్ స్మార్ట్ వాచ్ ని మీ ప్రియమైన వారికి గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే ఈ boAt బెస్ట్ సెలెక్షన్ గా ఉంటుంది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్ తో వస్తుంది. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మీ హృదయ స్పందన రేట్, ఎస్పీఓ 2 ని పర్యవేక్షించే 1.69 అంగుళాలతో ఎల్సీడీ డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ ప్రోడక్ట్ రూ. 2,999 కి అందుబాటులో ఉంది. ఇంకేందుకు లేట్ వెంటనే ఈ గిఫ్ట్స్ ని ఆర్డర్ చేసేయండి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.