Today covid cases in india
Today Covid Cases : భారత్‌లో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. వ్యాప్తి చెందుతోంది. గడిచిన రెండు రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. బుధవారం నాడు దేశవ్యాప్తంగా 13,154 కేసులు కొత్తగా వెలుగు చూశాయి. 268 మంది మృత్యువాతపడ్డారు.
కాగా ప్రస్తుతం 82,402 యాక్టివ్ కేసులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,42,58,778గా ఉంది. కరోనాతో ఇప్పటివరకు 4,80,860 మృతి చెందారు. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,43,83,22,742గా ఉంది. రెండు రోజులుగా కొత్త కేసుల సంఖ్య 10వేల పైనే నమోదవుతోంది.
Today covid cases in india
మరోవైపు దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 961 కేసులు నమోదవ్వగా.. ఆ బాధితుల్లో ఇప్పటి వరకు 320 మంది కోలుకున్నారు. అధికంగా ఢిల్లీ, మహారాష్ట్రలో ఎక్కువ మంది బాధితులున్నారు. అయితే ఒమిక్రాన్ బారినపడి ఇప్పటి వరకు ఎవరూ మరణించలేదు.
Mint Health Benefits : పుదీనా ఆకులు మన వంటకాలకు రుచికరమైనది మాత్రమే కాదు. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను…
Farmers : అకాల వర్షాలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి…
Liver Diseases : కాలేయం మానవ శరీరంలోని అతిపెద్ద ఘన అవయవం. ఇది అనేక ముఖ్యమైన మరియు జీవితాన్ని కొనసాగించే…
10th Pass : టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్ధులకి అదిరిపోయే శుభవార్త. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో 2024…
Caffeine : కెఫీన్ ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించబడే సైకోయాక్టివ్ సమ్మేళనం. మీరు కాఫీ లేదా టీ తాగకపోయినా, మీరు ఇప్పటికీ…
Cucumber : మీరు రిఫ్రెషింగ్, ఆరోగ్యకరమైన చిరుతిండి కోసం చూస్తున్నట్లయితే కీర దోసకాయలు ఒక గొప్ప ఎంపిక. వాటిలో కేలరీలు…
Mango Tree ఇది సమ్మర్ సీజన్. మామిడి కాయలు విరివిగా కాస్తుంటాయి. మ్యాంగో లవర్స్ కూడా ఈ సీజన్‌లో మామిడి…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్…
This website uses cookies.