Today Gold Rates : జనవరి 1, 2022 న్యూ ఇయర్ షాక్.. పెరిగిన బంగారం ధరలు.. మార్కెట్లో నేటి ధరలివే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Gold Rates : జనవరి 1, 2022 న్యూ ఇయర్ షాక్.. పెరిగిన బంగారం ధరలు.. మార్కెట్లో నేటి ధరలివే..!

 Authored By prabhas | The Telugu News | Updated on :1 January 2022,9:29 am

Today Gold Rates : గత మూడు రోజుల నుంచి స్థిరంగానే ఉంటూ నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరల్లో మరింత మార్పు కనిపిస్తోంది. తాజాగా కొత్త సంవత్సరం ప్రారంభమవుతూనే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం నాడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,520గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,010గా ఉంది.

Today Gold rates in telugu states

Today Gold rates in telugu states

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది