Today Gold Rates : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో నేటి ధరలివే..!
Today Gold Rates : గత మూడు రోజుల నుంచి స్థిరంగానే ఉంటూ నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరల్లో మరింత మార్పు కనిపిస్తోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో తాజాగా బుధవారం నాడు బంగారం ధరల్లో కాస్త పెరుగుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గురువారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,010గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,010గా గా కొనసాగుతోంది. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,260గా ఉంది.

Today Gold rates in telugu states
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260గా ఉంది. వెండి ధరల విషయానికి వస్తే.. నిన్నటితో పోలిస్తే కాస్త స్థిరంగానే ఉన్నాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 66,300గా ఉంది.