Ram Charan – Jr NTR : ఎన్టీఆర్, రామ్ చరణ్ లని చూసి కుళ్ళుకుంటున్న తెలుగు హీరో .. పెద్ద ఏడుపు గొట్టోడు ..??

 Authored By prabhas | The Telugu News | Updated on :10 April 2023,10:00 pm

Ram Charan – Jr NTR : తాజాగా సోషల్ మీడియాలో తెలుగు హీరో గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అతడికి చాలా జెలసీ ఉంటుందని, పక్క హీరోలు హిట్ కొడితే అస్సలు తట్టుకోలేడని, ఇలాంటి వాడిని టాలీవుడ్ హీరోగా ఎందుకు చేశారని న్యూస్ వైరల్ అవుతుంది. అఫ్కోర్స్ ఎవరికైనా జెలసీ అనేది ఉంటుంది. కానీ అది కొద్ది వరకే ఉండాలి. హద్దులు దాటితే చివరికి మన కెరీర్ నాశనం అయిపోతుంది. అసలు ఎప్పుడైనా సరే పక్కవాడి లైఫ్ ను మన లైఫ్ తో కంపేర్ చేసుకోకూడదు. ఎవరి లైఫ్ వారికి గొప్పగా ఉంటుంది. ఇది తెలియక చాలామంది పక్క వాళ్ళని చూసి జలసి ఫీల్ అవుతూ ప్రశాంతంగా ఉండరు.

Tollywood Hero feel jealous about Ram Charan And Jr NTR

Tollywood Hero feel jealous about Ram Charan And Jr NTR

అయితే ఈ స్టార్ హీరో కూడా అలాంటివాడేనట. పేరుకి పాన్ ఇండియా స్టార్ హీరో అయిన పెద్ద మూర్ఖుడు అంట. డబ్బులు ఇచ్చి మరీ తన పేరుని పబ్లిసిటీ చేయించుకునే రకం అంట. ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ బోలెడు పబ్లిసిటీని సంపాదించుకున్నాడు. ఈయన తీసిన ప్రతి సినిమా అట్టర్ ప్లాప్ అవడం ఈయన స్పెషల్. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో తన పేరు ఎల్లప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఎవరు ఏ విధంగా ట్రోల్స్ చేసిన అస్సలు పట్టించుకోకుండా తనకు తానే పోటీ అని చెప్పుకుంటూ ఉంటాడు. అయితే రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అందరికీ తెలిసిందే.

Ram Charan says he found a brother in Jr NTR during RRR: 'Will keep that  brotherhood till my last breath…' | Entertainment News,The Indian Express

కేవలం టాలీవుడ్ లోనే కాదు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాదు ఈ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇండియా ఫిలిం హిస్టరీ లోనే కొత్త రికార్డును సృష్టించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో చాలా సింపుల్ గా రాజమౌళి నాతో సినిమా తీయనంటున్నాడు అని గందరగోళం చేశాడట. నా సినిమా హిట్ అయిన అవ్వకపోయినా పర్లేదుగాని పక్క హీరో సినిమా హిట్ అవ్వకూడదు అని అనుకునే టైపు. ఈ తెలుగు హీరో ఎవరో ఇప్పటికే మీకు అర్థమైంది అని అనుకుంటా.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి