
Subsidy Tractors : ట్రాక్టర్ కొనాలని అనుకునే వారికి గుడ్ న్యూస్.. ఏకంగా రూ.3 లక్షల సబ్బిడి
Subsidy Tractors : రైతే దేశానికి వెన్నెముక అంటారు. అటువంటి రైతన్న ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎంత విలవిలలాడుతున్నారు. పెట్టుబడులు పెగుతున్నాయి. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరల లేక పండించిన పంట ఏంచేయసుకోవాలో తెలియక మరోసారి పంట వేయటానికి చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడుతున్నాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వం రైతులకు ట్రాక్టర్లను తక్కువ ధరలకు కొనుగోలు చేయడానికి సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం రైతులకు సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లను కొనుగోలు చేయడానికి సహాయపడుతుంది.
Subsidy Tractors : ట్రాక్టర్ కొనాలని అనుకునే వారికి గుడ్ న్యూస్.. ఏకంగా రూ.3 లక్షల సబ్బిడి
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ సబ్సిడీ పథకం ద్వారా రైతులు ట్రాక్టర్ కొనుగోలు చేసేటప్పుడు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి, రైతులు అర్హత ప్రమాణాలను పూర్తి చేస్తే సరిపోతుంది. అయితే ఈ పథకం కోసం రైతులు ఏమి చేయాలంటే. ముందుగా ట్రాక్టర్ కొనుగోలు చేయాలి. వారు భారత పౌరులు అయి ఉండాలి. ఒక్కో రైతు ఒక ట్రాక్టర్ మాత్రమే కొనుగోలు చేయవచ్చు.అటువంటి అర్హతలు కలిగిన రైతులు సబ్సిడీని పొందేందుకు అర్హులుగా చెప్పవచ్చు. ఇక సబ్సిడీ పొందేందుకు రైతులు కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డ్ కాపీ, బ్యాంక్ పాస్ బుక్, భూమి రికార్డులు, మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్‌కి లింక్ చేయబడి ఉండాలి. ఇక రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీ రుణాలు, వడ్డీలేని రుణాలు వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలు రైతులకు ఎంతో సహాయాన్ని అందిస్తున్నాయి. రైతుల జీవితాలను మెరుగుపరచడానికి మరియు వారికి అవసరమైన పనిముట్లను అందించేందుకు వ్యవసాయ శాఖ అనేక పథకాలను ప్రారంభించింది. కర్ణాటకలోని రైతులు అర్హత ప్రమాణాలను పూర్తి చేయడం ద్వారా మరియు అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా ఈ పథకాన్ని పొందే అవకాశం ఉంది. ట్రాక్టర్ ఉంటే రైతుకు చాలా మేలు జరుగుతుంది. కానీ ప్రస్తుతం ట్రాక్టర్ ల ధరలు కొనేలా లేవు. దీంతో కేంద్రం ప్రభుత్వం రైతులకు సగం ధరకే ట్రాక్టర్లను అందించే స్కీమును కూడా ప్రవేశపెట్టింది. పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద.. ట్రాక్టర్ల కొనుగోలుపై 50శాలం సబ్సిడీతో ట్రాక్టర్లు కొనుగోలు చేసే వీలు కలిగించింది.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.