Trisha : అయ్య బాబోయ్.. స్లీవ్ లెస్ బ్లౌస్ లో త్రిషని చూసి అంకుల్స్ ‘ఆపుకోలేపోతున్నారు’ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Trisha : అయ్య బాబోయ్.. స్లీవ్ లెస్ బ్లౌస్ లో త్రిషని చూసి అంకుల్స్ ‘ఆపుకోలేపోతున్నారు’

Trisha : త్రిష గురించి తెలుసు కదా. మూడు పదుల వయసులో కూడా తను ఇప్పటికీ బుట్టబొమ్మలా ఉంటుంది. ఈ వయసులోనూ కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతోంది. ఇప్పటికీ తన అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. గత 15 ఏళ్ల నుంచి తెలుగు, తమిళం ఇండస్ట్రీలో హీరోయిన్ గా పేరొందింది ఈ ముద్దుగుమ్మ. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో చెలామణి అవడమే కాదు.. స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఇప్పటికీ తనకు ఇంకా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :3 October 2022,11:00 am

Trisha : త్రిష గురించి తెలుసు కదా. మూడు పదుల వయసులో కూడా తను ఇప్పటికీ బుట్టబొమ్మలా ఉంటుంది. ఈ వయసులోనూ కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతోంది. ఇప్పటికీ తన అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. గత 15 ఏళ్ల నుంచి తెలుగు, తమిళం ఇండస్ట్రీలో హీరోయిన్ గా పేరొందింది ఈ ముద్దుగుమ్మ. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో చెలామణి అవడమే కాదు.. స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఇప్పటికీ తనకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

అయితే తెలుగు కంటే కూడా తమిళం ఇండస్ట్రీ మీదనే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆసక్తి చూపిస్తోంది. అందుకే తమిళంలో ఏ సినిమా ఆఫర్ వచ్చినా ఒప్పేసుకుంటోంది. తాజాగా తను నటించిన పొన్నియిన్ సెల్వన్ అనే తమిళ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది త్రిష.తాజాగా త్రిష సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అది తన రీసెంట్ ఫోటోకు సంబంధించిన పోస్ట్.

trisha social media post with yellow saree goes viral

trisha social media post with yellow saree goes viral

Trisha : ఎల్లో కలర్ శారీలో పిచ్చెక్కిస్తున్న త్రిష

ఎల్లో కలర్ చీరను కట్టుకున్న త్రిష, స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదరగొట్టేసింది. కుర్రకారుకు ఈ వయసులో కూడా వేడి పుట్టిస్తోంది త్రిష. వామ్మో ఈ వయసులో కూడా ఏంట్రా బాబు ఈ అందం. అదరగొట్టేసింది కదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. త్రిష ఈ వయసులో ఇంతలా హాట్ గా ఉంటుందని మేం అనుకోలేదు. నిజంగా త్రిష ఇప్పటికీ ఇంతలా అందంగా ఉందంటే తన గ్లామర్ కు దండం పెట్టాలి. ఇప్పటికీ తన అందంతో అదరగొట్టేస్తోందంటే మామూలు విషయం కాదు. ఇంత అందంగా ఉంటే కష్టం బాబోయ్. తట్టుకోలేం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది