Viral News on usa w0man married father in law news goes viral
Viral News : ప్రస్తుత సమాజంలో కుటుంబ వ్యవస్థ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. పెళ్లికి ముందు జరిగే హడావిడి అంతసేపు కూడా కాపురాలు చేయలేక భార్య భర్తలు పెళ్లి వ్యవస్థలో నిలబడలేక ఎవరికి వారు చలో దారి చూసేసుకుంటున్నారు. పెళ్లి మూనాళ్ళ ముచ్చట అన్న రీతిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్షణికాల సుఖం కోసం… భర్తలను మోసం చేసే భార్యలు, భార్యలను మోసం చేసే భర్తలు ఈ రోజుల్లో చాలామంది ఎక్కువ కనిపిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ సంబంధం బయటపడిన క్రమంలో ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకుంటున్నారు. దీంతో చాలామంది పిల్లల జీవితాలు ప్రశ్నార్థకంగానూ సమాజంలో అవమానకరంగాను మారిపోతున్నాయి.
ఇదిలా ఉంటే ఏకంగా ఒక భార్య తన మామ కోసం కట్టుకున్న భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే అమెరికాలోని కెంటూకి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఎరికా అనే మహిళ.. జస్టిన్ అనే వ్యక్తిని కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకుంది. వీరు ఇరువురికి ఒక మగపిల్లాడు కూడా జన్మించారు. కొన్నాళ్లపాటు కాపురం సజావుగా సాగిన కానీ… మెల్ల మెల్లగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో చాలా సందర్భాలలో విడిపోవాలని భావించారు. కానీ మెల్లగా మళ్లీ.. కలిసిపోయి సాగుతూ ఉండగా గొడవలు ఇంకా పెరుగుతూ ఉండటంతో ఎట్టకేలకు విడాకులకు అప్లై చేసుకోవడం జరిగింది. గొడవలు పడుతూ బతకడం కంటే ఎవరికి వారు విడిపోయి మిత్రులారా ఉండటం మంచిదని భావించి భార్యాభర్తలు తీసుకుని నిర్ణయానికి కోర్టు కూడా..
Viral News on usa w0man married father in law news goes viral
విడాకులు మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎరికా.. జెఫ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. వారిద్దరు గాడమైన ప్రేమలో మునిగి తేలడం జరిగింది. ఈ క్రమంలో ఎరికా.. తన మాజీ భర్త జస్టిన్ నీ… తన ప్రియుడు జెఫ్ కీ చూపించాలని డిసైడ్ అయ్యి ఇద్దరికీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సమయంలో జెఫ్, జెస్టిన్ ఒకరిని ఒకరు చూసుకుని షాక్ అయ్యారు. జెఫ్ ఎవరో కాదు జెస్టిన్ కు సవతి తండ్రి. మొత్తం పరిస్థితి అర్థం చేసుకున్న జెఫ్… తాను ప్రేమించిన అమ్మాయి తన కోడలి వరుసవుతుందని భావించాడు. అయినా గాని మనసులు కలవడంతో తమ ప్రేమను కొనసాగించారు. జెఫ్ కంటే… 29 ఏళ్ల చిన్నది ఎరికా. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జెఫ్, ఎరికా లతో పాటు జెస్టిన్ కూడా ఒకే ఇంట్లో ఉండటం స్టార్ట్ చేశారు. పిల్లలు కూడా అదే ఇంట్లో ఉంటున్నారు.
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
This website uses cookies.