పుట్టింటి దగ్గర భర్తకు తెలియకుండా పెళ్లి కాని కుర్రాడిపై మోజు పడ్డ భార్య చివరాఖరికి పడకగదిలో ఏమైందంటే..??

Authored By Breaking News | The Telugu News | Published on: January 26, 2023, 7:00 pm

ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పెళ్లి జీవితంలో భార్యాభర్తలు కలిసి బతకటానికి నానా తంతాలు పడుతున్నారు. ఎవరికివారు పంతాలకు పోతూ.. విడాకులు దాకా వెళ్తున్నారు. మరోపక్క మరి కొంతమంది పెళ్లయి పిల్లలు పుట్టినా కానీ అక్రమ సంబంధాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పిల్లలను మరియు పెళ్లి చేసుకున్న వ్యక్తులను మోసం చేసి… సమాజంలో అగౌరపాలవుతున్నారు. సరిగ్గా ఇదే తరహాలో ఓ మహిళ భర్తను కాదని పుట్టింటి వద్ద పెళ్లి కాని కుర్రోడి పై మనసు పారేసుకుంది. పుట్టింటికి వచ్చినప్పుడు అతనితో శారీరక సంబంధం పెట్టుకొని బాగా ఎంజాయ్ చేసేది.

కానీ చివర ఆఖరికి వీళ్ళ బాగోతం మొత్తం గ్రామంలో అందరికీ తెలియడంతో పడకగదిలో… ఈ పెళ్లయిన మహిళ మరియు ఆ పెళ్లి కాని కుర్రోడు శవమై కనిపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరాఖండ్ డేహ్రాడూన్ పరిధిలోని ధరంపూర్ ప్రాంతంలో ఓ మహిళ నివాసం ఉంటుంది. గతంలోనే ఈ మహిళకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది. పెళ్లయిన తర్వాత భర్తతో సజావుగానే సంసారం చేసేది. అయితే పుట్టింటికి వెళ్లినప్పుడు మాత్రం వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ పెళ్లి కాని కుర్రోడుతో బాగా ఎంజాయ్ చేసేది. మళ్లీ భర్త దగ్గరికి వచ్చాక…

uttarakhand latest news january 26th

Uttarakhand latest news january 26th

ఎవరికీ తెలియకుండా ఆ పెళ్లికాని కుర్రోడితో ఫోన్ లో సంభాషిస్తూ ఉండేది. సమయం దొరికినప్పుడల్లా ఆ పెళ్లి కాని కుర్రాడితో రొమాన్స్ చేస్తూ ఉండేది. కానీ అనూహ్యంగా ఒకరోజు పుట్టింటి వద్ద బెడ్ రూమ్ లో… ఈ పెళ్లయిన మహిళా మరియు అక్రమ సంబంధం పెట్టుకున్న కుర్రోడు… శవాలుగా కనిపించారు. స్థానికంగా ఈ ఘటన అందరికీ భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో ఆ కుర్రోడు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియజేయడం జరిగింది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp