
venu swami sensational comments on pawan kalyan over his political career
pawan kalyan : ప్రముఖ జ్యోతిష్యుడు ‘వేణుస్వామి’ సామాజిక మాధ్యమాల్లో గడిపేవారికి సుపరిచితమే. ప్రముఖుల జాతకాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వేణు స్వామి నిత్యం వార్తల్లో ఉంటారు. ఇప్పటికే అనేక మంది సినిమా, రాజకీయ ప్రముఖుల జాతకం చెప్పి వేణుస్వామి సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం ఈయన చెప్పేవాటిని అంతా కొట్టి పారేస్తూ వెళ్ళినా…ఇటీవల ఆయన చెప్పే వాటిలో 90 శాతం వరకు నిజం అవుతుండటంతో ఆయనపై ఫోకస్ పెరిగింది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్నాయి.వేణుస్వామి తాజా వ్యాఖ్యలు పవన్ హార్డ్ కోర్ అభిమానుల్లో అలజడి రేపుతున్నాయి.
venu swami sensational comments on pawan kalyan over his political career
ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో… 2024 నాటికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండరు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. దాంతో పాటు మరో అడుగు ముందుకేసి…. పవన్ కళ్యాణ్ ఒకదానిపై నిలకడగా ఉండరని అంటూ అదే అందుకు కారణమని చెప్పుకొచ్చారు. జనసే పార్టీ 2024 నాటికి ఉండదని బల్ల గుద్దినట్లు చెప్పారు. వేణు స్వామి వ్యాఖ్యలను మెజారిటీ వర్గం కొట్టి పారేస్తున్నా.. కొద్దో గొప్పో ఆయనను నమ్మే వారూ ఉన్నారు. అందుకు కారణాలు లేకపోలేదు.వేణుస్వామి నాగచైతన్య సమంత విడాకుల విషయం గురించి మూడేళ్ల క్రితమే కామెంట్స్ చేసారు. అయితే ఆయన చెప్పిన దాన్ని ఎవరూ పెద్దగా నమ్మలేదు. ఇటీవల ఆయన జ్యోతిష్యం నిజమేనని నిరూపణ అయ్యింది. అఖిల్ ఎంగేజ్ మెంట్ కూడా వేణుస్వామి చెప్పిన కొద్ది చెప్పినట్లు క్యాన్సిల్ అయింది.
వేణుస్వామి ఇటీవల ఏపీ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. 2022 ఏప్రియల్ 2 నుంచి సీఎం జగన్ జాతకంలో బుధమహర్దశ ప్రారంభం కానుందన్న వేణు స్వామి.. ఆ తర్వాత ఆయన దాదాపు 17 సంవత్సరాలు సీఎంగా చేస్తారని చెప్పారు. 2024 ఎన్నికల్లోనూ జగన్ దే విజయమని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. మరి, వేణుస్వామి చెప్పినట్టే 2024 లో జనసేన పార్టీ పూర్తిగా కనుమరుగు అవుతుందా.. ఆయన చెప్పిన జగన్ జాతకం ఎంత వరకు ఫలిస్తుందో తేలాలంటే 2024 వరకు వేచి ఉండాల్సిందే.
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ‘రైతు భరోసా’…
Chicken skin : నాన్‌వెజ్ ప్రియుల్లో చాలామంది చికెన్‌ను చర్మంతో కలిపి తినడానికి ఆసక్తి చూపుతారు. ప్రత్యేకంగా ఫ్రైడ్ లేదా…
Coconut Water : వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు ఉత్తమమైన సహజ పానీయం. ఇవి దాహాన్ని…
Summer Diet : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం అవసరం అవుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల…
Tamil Nadu Elections : తమిళనాడులో ఇప్పుడు ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని డీఎంకే, ఏఐడీఎంకే…
Vijay Deverakonda : సాధారణంగా టయర్ 2 హీరోలకు వరుసగా కొన్ని ఫ్లాపులు పడితే, నిర్మాతలు బడ్జెట్ తగ్గించేసి రిస్క్…
Telangana : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే, కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత…
Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో…
Modi : రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ…
Gold : భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు అది సంప్రదాయం, భద్రత, భవిష్యత్తుకు సంకేతం.…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు…
Palapandlu : ఎండాకాలం రాగానే మార్కెట్‌లో కొన్ని ప్రత్యేకమైన అడవి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా “పాల పండ్లు”…
This website uses cookies.