Categories: News

Viral News : మా నాన్న‌ని జైల్లో వేయండి అంటూ ఐదేళ్ల బాలుడు పోలీస్ కంప్లైంట్..!

Advertisement
Advertisement

Viral News : చిన్న పిల్ల‌లు ఇంత‌క‌ముందులా లేరు. చాలా తెలివిమీరారు. వాళ్ల‌కి అన్నీ తెలిసిపోతున్నాయి. అయితే చిన్నపిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. అయితే చిన్నపిల్ల‌లు చేసే ప‌నులని కొన్నిసార్లు త‌ప్పుపడుతుంటాం. అవి చేయోద్దు, ఇవి చేయోద్దు అంటూ హెచ్చ‌రిస్తూ ఉంటాం. అయితే ఇవి విన‌కుండా కొంద‌రు మారాం చేస్తూ ఉంటారు . వాళ్లకు నచ్చిందే చేయాలని కొందరు మొండిగా ఏడుస్తూ ఉంటారు. ఓ ఇదేళ్ల బుడ్డోడు ఏడవడం, మారం చేయడంతో ఆగకుండా ఏకంగా తన తండ్రిపైనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

Advertisement

Viral News తండ్రిపై కేసు..

మధ్యప్రదేశ్ లోని ధార్‌కు చెందిన హుస్సేన్ అనే బాలుడు.. తన తండ్రిని జైలులో పెట్టాలని కానిస్టేబుల్ కు కంప్లైంట్ చేశాడు. ఎందుకని కానిస్టేబుల్ ప్రశ్నించగా.. ‘మా నాన్న నన్ను ఆడుకోనివ్వట్లేదు, నదిలో స్నానం చేసేందుకు పంపట్లేదు, కొడుతున్నాడు’ అంటూ వచ్చీరాని మాటలతో గుక్క పెట్టి ఏడుస్తూ తన బాధను చెప్పుకున్నాడు. తండ్రి ఇక్బాల్ ను వెంటనే జైలులో పెట్టాలని కానిస్టేబుల్ తో చెప్పాడు. అయితే, కంప్లైంట్ చేసేందుకు వెళ్లింది ఎవరితో తెలుసా.. వాళ్ల డాడీతోనే! ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Viral News : మా నాన్న‌ని జైల్లో వేయండి అంటూ ఐదేళ్ల బాలుడు పోలీస్ కంప్లైంట్..!

తన ఫిర్యాదు తీసుకుని నాన్నను జైల్లో పెట్టాలని కోరిన బాలుడి విష‌యంలో స్పందించిన కానిస్టేబుల్..మీ నాన్న ఇక్బాల్ పై రిపోర్ట్ రాసుకున్నానని.. అతన్ని తీసుకొచ్చి జైల్లో పెడతానని హామీ ఇచ్చారు.. దీంతో ఆ బుడ్డోడు పోలీస్ స్టేషన్ నుంచి వెనుదిరిగాడు. ఈ సమయంలో… ఆ బుడ్డోడికి – పోలీస్ అధికారికీ మధ్య జరిగిన సంభాషణను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. గ‌తంలో కూడా ఇలా కొంద‌రు చిన్నారులు త‌మ పేరెంట్స్‌పై ఫిర్యాదు చేయ‌డం మ‌నం చూశాం.

Advertisement

Recent Posts

Ys Jagan : డిల్లీ పీఠం దద్దరిల్లే లా YCP సంచలన నిర్ణయం , వైఎస్ జ‌గ‌న్‌ కోసం ఏపీ కి డిల్లీ పెద్దలు..!

Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ Ysrcp Ys Jagan అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి  భద్రత విషయంలో…

28 minutes ago

Jani Master : నాకు ఈ పిల్ల దొరికింది కన్నీళ్లు పెట్టించిన జాని మాస్టర్..!

Jani Master " గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్‌పై విడుదలైన ప్రముఖ…

1 hour ago

Ambati Rambabu : కొండంత సింపతీ.. అంబటి రాంబాబుకి బ్రహ్మాండమైన బూస్ట్ ఇచ్చిన చంద్రబాబు..!

Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎలాగైనా జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,…

2 hours ago

Ration cards : బిగ్‌ బ్రేకింగ్ న్యూస్ .. రేషన్ కార్డులపై శుభవార్త తెలిపిన ప్రభుత్వం…!

Ration cards : రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎటువంటి విరామం లేకుండా నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి…

3 hours ago

Driving Licence : హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్‌లో ఈ మార్పులు తప్పనిసరి .. లేకపోతే ఇబ్బందులే..!

Driving Licence : హైదరాబాద్ మహానగరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధాన…

4 hours ago

Jahnavi Kandula : జాహ్నవి కందుల మృతి కేసులో కీలక పరిణామం .. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి…

5 hours ago

World’s Most Expensive Wood : బంగారం కూడా దీని ముందు దిగదుడుపే.. కేజీ కోటి పైమాటే.. ఈ చెట్టు ముక్క దొరికితే మీ దశ తిరిగినట్టే..!

World's Most Expensive Wood : బంగారమే ప్రపంచంలో అత్యంత విలువైనది అని మీరు అనుకుంటే పొరపాటే. అంతకు మించిన…

6 hours ago

Redmi K100 Review : రెడ్‌మీ నుంచి కొత్త బీస్ట్ ఫోన్.. 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ.. ఫీచర్స్ చూస్తే మతిపోతుంది..!

Redmi K100 Review : సాధారణంగా రెడ్‌మీ Redmi అంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఇచ్చే బ్రాండ్ అని…

7 hours ago