Viral VIdeo పాములను చూస్తేతేనే ఆమడదూరం పరిగేడతాం .చాలా భయపడిపోతాం అలాంటి పాముతో ఆడుకోవడం అనేది కోంతమందికి ఒక చేత్త అలవాటు ఉంటుంది . పాము విషపూరితం . అది కాటేస్తే వెళ్ళేది ఇక కాటికే . అటువంటి పాముతో ఆటాలా . ఇలాంటి మూగ జీవాలతో తమకు ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడి వాటికి ప్రాణం పోయేంత పని చేస్తారు . వాటికి చాలా ఇబ్బంది కలుగజేస్తారు . పాము కాటేస్తే దాని విషం వలన మనకు ఏంతో ప్రమాధం వాటిల్లుతుందని వాళ్ళకు తెలుసు అయినా కాని వాటితో వాళ్ళ సరదాల కోసం ఆటపటిద్ధాం అనుకుంటారు .
విషము కక్కి బుసలు కోట్టే పాము ఎదురు తిరిగి కాటేసిందంటే ప్రానాలకే ప్రమాదం వస్తుంది .ఇది ఒక మూగ జీవులకు కాదు మనిషికి మనిషికి మధ్య కూడా సరదాలకు ఓ హద్దు అనేది ఉంటుంది . ఆ హద్దులు దాటితే ప్రమాదంలో చిక్కుకోవడం కాయం . అలాగే నోరులేనిదా కదా అని .ఏంచేస్తుందని ఆటాడిధాం అనుకుంటే జంతువైనా సరే దానాకా ఒళ్ళు మండిదంటే మన పని పడుతుంది . మన పెద్దలు ఒక సామేత అనేవారు నిప్పుతో చలగాటం వద్దు .అలాగే పాముతో చలగాటం కూడా వద్దు .
అసలు విషయం ఏంటంటే . ఓ వ్యక్తి లుంగీని ధరించి ఉన్నాడు . ఆ వ్యక్తి ఒక పామును చూసాడు . దానిని చూసి బయపడలేదు , చంపటానికి ప్రయత్నము చేయలేదు . పైగా దానితో సరదాగా ఒక ఆటాడుకో వాలనుకున్నాడు .ముందుగా దాని తోకను దోరికించుకున్నాడు . తరువాత దాన తలను కూడా దోరికించుకోవాలని ప్రయత్తించాడు . పదే పదే దాని తల పట్టుకోవడం కోసం ప్రయత్తించాడు . ఈ దృశ్యాన్ని అక్కడ నిల్చోని వీడియో Viral VIdeo తిస్తూన్నాడు తన స్నేహితుడు . ఆ పాము చాలా సేపు తన తలను ఆ వ్యక్తికి దోరకన్వికుండా ఆడింది . ఆట ఆడి ఒక్కసారి గా ఆ పాము బుసలుకోట్టింది . ఒక్కసారిగా పాము ఆ వ్యక్తి లుంగీని తన పంటితో గట్టిగా పట్టుకుంది .
అతడు కంగారు పడి వెంటనే ప్రక్కన ఉన్న ఒక కర్ర పుల్లతో దానిని కోట్టటానికి ప్రయత్నంచేసాడు . కాని ఆ పాము ఆ వ్యక్తి లుంగీ నుంచి లోపలికి వేళ్ళేందుకు ప్రయత్నించగా …అతడు ఇంకా భయపడిపోయాడు . ఏం చేయాలో అతడికి అర్ధం కాక అతడు ధరించిన లుంగీని విప్పెసి పరుగో పరుగు సాగించాడు . దినిని వీడియో తిసిన తన స్నేహితుడు కూడా నవ్వు ఆపుకోలేక పోయాడు. ప్రస్థుతం ఇంటర్నెట్ లో వైరల్ అయిన వీడియో Viral VIdeo చూస్తే మీకు నవ్వాగదు . పామును ఆటపడ్డిద్ధామని చూసిన వాడికి చివరికి పట్టిన గతికి , మీ పోట్ట చెక్కలవ్వడం ఖాయం . చూసారా పాముతో తను ఒక ఆట ఆడుకోవాలనుకుంటే ఆపామే తనను ఒక ఆటాడుకుంది . ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతున్నా ఇప్పటికి భాగా వైరల్ అవుతుంది .
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.