ఆ పని చేసేటప్పుడు చాలామంది మహిళలు చేసే తప్పులు ఇవే.. సిగ్గు విడిచి మీ భర్తకు చెప్పకపోతే మీ కాపురం కూలినట్టే…!!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 11 January 2023, 9:40 pm

Women : ఆ పని చేయడం ఎవ్వరికైనా ఆనందాన్ని ఇస్తుంది. మగ, ఆడ అనే తేడా లేకుండా ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేసే ఆట అది. ఆ ఆటలో ఇద్దరూ భాగస్వాములే. ఎవరు ఎంత బాగా ఆట ఆడితే వాళ్లు అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఇద్దరూ ఆట బాగా ఆడితే ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ క్రీడను ఎంత బాగా ఆడాం అనేదే ముఖ్యం. అయితే.. కొందరు తెలిసీ, కొందరు తెలియక తప్పులు చేస్తుంటారు. అటువంటి వాళ్లు ఆ పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఆడవాళ్లు అయితే ఆ పని విషయంలో చాలా తప్పులు చేస్తుంటారు. దాని వల్ల మగవాళ్లకు అంతగా ఎంజాయ్ మెంట్ ఉండదు.

అంతగా తృప్తి పొందలేరు. ఆ పని ప్రారంభంలోనే తమకు ఏది నచ్చుతుందో.. ఏది నచ్చదో భాగస్వామికి చెప్పుకోవాలి. మహిళలు కూడా తమ భాగస్వామికి ఏది నచ్చుతుందో.. ఏది నచ్చదో చెప్పాలి. అప్పుడే పురుషులు.. మహిళల అభిరుచికి అనుగుణంగా ఆ పని చేస్తారు. కానీ.. చాలా మంది మహిళలు తమకు ఏది ఇష్టమో.. ఏది ఇష్టం లేదో షేర్ చేసుకోరు. భాగస్వామి ఇష్టాఇష్టాలు తెలుసుకుంటే ఆ క్రీడలో ఇంకాస్త ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. కానీ.. అది జరగడం లేదు. అయితే.. దానికి కారణం కేవలం ఆడవాళ్ల సిగ్గే అని అంటున్నారు కొందరు. ఆ విషయంలో కూడా ఆడవాళ్లు సిగ్గుపడితే,

Women should not do these mistakes while doing that work

Women should not do these mistakes while doing that work

దానికి కారణం ఆడవాళ్ల సిగ్గేనా?

అన్ని విషయాలు తమ లోపలే దాచుకుంటే ఆ పనిలో ఎంజాయ్ చేయలేరు అని సైక్రియాటిస్టులు చెబుతున్నారు. అది కొన్ని సార్లు అపార్థాలకు కూడా దారి తీస్తుందట. వాళ్ల మధ్య ఉన్న బంధాన్ని దూరం చేస్తుందట. నిజానికి.. ఆ పనిలో మహిళలే ముందు చొరవ తీసుకోవాలట. ఏది ఏమైనా కూడా ఆ విషయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఓపెన్ గా ఉంటేనే ఇద్దరికీ మంచిది అని సైక్రియాటిస్టులు అంటున్నారు. భర్త ఏమనుకుంటాడో, ముందే అనుభవం ఉందని అనుకుంటారేమో అని భయపడిపోతారట మహిళలు. ఆ విషయంలో సిగ్గు విడవాల్సిందేనని అలా అయితేనే ఆ పనిలో ఆడవాళ్లు ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp