Categories: NewsTrending

Whatsapp : దొంగను పట్టించిన వాట్సప్ డీపీ ఫోటో.. అడ్డంగా బుక్ అయిన పనిమనిషి..!!

Advertisement
Advertisement

Whatsapp  : యజమాని ఇంట్లో ఓ పనిమనిషి చేసిన అత్యుత్సాహం.. దొంగతనం ఆమెను అడ్డంగా బుక్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో ఓ ధనవంతుల కుటుంబంలో ఓ పనిమనిషి ఎప్పటినుండో నమ్మకంగా పనిచేస్తూ ఉండేది. దీంతో ఆ ధనవంతుల కుటుంబ సభ్యులు ఆమెను పనిమనిషిలా కాకుండా కుటుంబ సభ్యులు మాదిరిగా చూసుకోవడంతో.. పాటు ఇంట్లో రహస్యాలు కూడా ఆమెతో చెప్పుకునేవారు. ఈ క్రమంలో ఆ కుటుంబం బయటకు వెళ్లిన సందర్భాలలో సదరు పనిమనిషి కన్ను ఇంట్లో ఉండే బంగారు ఆభరణాలపై పడింది.

Advertisement

దీంతో వెంటనే బీరువాలో ఉండే 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను ఎవరికి తెలియకుండా దొంగతనం చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వచ్చాక బీరువా చూస్తే ఆభరణాలు మొత్తం మాయమై ఉన్నాయి. అయితే పనిమనిషి పై నమ్మకం ఉండటంతో ఆమె మీద ఎవరికి అనుమానం రాలేదు. దీంతో సదరు ధనవంతుల కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. పోలీసులు క్లోజ్ టీం సహాయంతో ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి కుటుంబ సభ్యులతో పాటు పనిమనిషిని కూడా విచారించారు. అయితే పనిమనిషి పై నమ్మకం ఉండటంతో… ఆమెను పోలీసులు కూడా అనుమానించలేదు.

Advertisement

whatsapp-dp-photo-red-handedly-booked-of-the-thief

ఇటు కుటుంబ సభ్యులకు మొదటినుండి.. నమ్మకం ఉండటంతో ఆమెను లెక్కలోకి తీసుకోలేదు. అయితే ఇంట్లో నగలు దొంగతనం జరిగి నెలలు గడిచిన దొంగతనానికి సంబంధించి ఎలాంటి ఆధారం లభించలేదు. ఇక దొంగతనం అందరూ మర్చిపోయారు అని పనిమనిషి భావించి… ఎప్పటికీ బయటపడదు అని సంబరపడిపోయింది. దీంతో దెంగించిన ఆభరణాలను మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీసి పెట్టుకుని ఫోటోలు దిగుతూ రకరకాల ఫోజులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఏంటి యజమాని మామూలుగా వాట్సాప్ డీపీలు చూస్తూ ఉండగా పనిమనిషి పెట్టుకున్న ఇయర్ రింగ్స్ తన ఇయర్ రింగ్స్ లాగే ఉండటంతో.. కాస్త అనుమానం వచ్చింది. అదే సమయంలో కొన్ని రోజుల నుండి పనిమనిషి ప్రవర్తనలో కాస్త తేడా ఉండటంతో వెంటనే ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.

పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చి ఆ పనిమనిషి పై నిగా పెట్టి పక్క ఆధారాలు సేకరించి…. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ పనిమనిషి నుండి బంగారు ఆభరణాలతో పాటు ₹5 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగింది.

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

21 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

This website uses cookies.