Home » Exclusive » Where Is Prabuddha Who Was Booked Against The Police
Exclusive

Shobnam Photos : శోభనం ఫోటోలు వాట్సాప్ గ్రూప్ లో పెట్టి… పోలీసులకు అడ్డంగా బుక్ అయిన ప్రబుద్ధుడు ఎక్కడంటే..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: March 2, 2023, 5:00 pm
Advertisement

Shobnam Photos : ప్రస్తుత రోజుల్లో కష్టపడటం కంటే వైరల్ అవ్వటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంతగా సోషల్ మీడియా ప్రభావం మనిషి పై ఉంది. సామాన్యుడు మొదలుకొని సెలబ్రిటీల వరకు.. మనిషి ముందు కంటే కెమెరా ముందు బతకడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పొద్దున్నే లెగిసిన నాటినుండి పడుకునే దాకా మనిషి తను చేసే ప్రతి పని సోషల్ మీడియాలో అప్ డేట్ చేయటానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు. గుర్తింపు పొందుకోవటానికి వైరల్ కావడానికి… అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు.

Advertisement

Where is Prabuddha who was booked against the police

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫోటోల కోసం వీడియోల కోసం.. నానా తంటాలు పడుతున్నారు. వాటికి లైకులు మరియు కామెంట్లు కోసం ఎదురుచూసే పరిస్థితి. ఈ తరహా వాతావరణం కోనసీమలో విపరీతంగా ఉంది. అటే పల్లెటూరు కాదు ఇటు పట్నం కాదు తరహాలో అక్కడ.. ప్రజల జీవన విధానం ఉండటంతో ఎక్కువ సోషల్ మీడియాలో పాపులారిటీ అవటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

Advertisement

Where is Prabuddha who was booked against the police

అయితే కోనసీమలో 17 ఏళ్ల మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న వీరబాబు అనే యువకుడు.. ఏకంగా శోభనం ఫోటోలు వాట్సప్ గ్రూప్ లో పెట్టడం జరిగింది. కాట్రేనికోనలో ఈ తాతంగం మొత్తం బయటపడింది. దీంతో 18 ఏళ్లు నిండకుండానే 17 ఏళ్ల మైనర్ బాలికను వీరబాబు పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించి… అరెస్టు చేసి 14 రోజులపాటు పోలీసులు రిమాండ్ విధించడం జరిగింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి