Position after Delivery : డెలివరీ తర్వాత ఆ పొజిషన్‌లో కలుస్తున్నారా? అలా కలిస్తే నొప్పిగా ఉంటుంది.. ఈ పొజిషన్ బెస్ట్
Position after Delivery : పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలు ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అది యవ్వనం. అప్పుడే పెళ్లి అయిన వారు ఎంత ఎంజాయ్ చేసినా తక్కువే. ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చు. ఏ పొజిషన్ అయినా కూడా వాళ్లకు ఎంజాయ్ మెంట్ దొరుకుతుంది. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు అన్ని పొజిషన్లను ఎంజాయ్ చేస్తారు. కానీ.. అది రెండు మూడేండ్లు మాత్రమే. ఒక్కసారి కడుపులో బిడ్డ పడింది అంటే ఇక అప్పటి నుంచి ఆ పనిని ఆడవాళ్లు ఎంజాయ్ చేయలేరు. డెలివరీ వరకు అసలు ఆ పని చేయడం చాలా కష్టం.
ఏదో మీద మీద చేయడమే. ఇక డెలివరీ తర్వాత మూడు నాలుగు నెలలు గ్యాప్. కానీ.. అప్పుడు ముందు ఎంజాయ్ చేసినట్టు మహిళలు చేయలేరు. వాళ్లకు డెలివరీ తర్వాత బాడీలో చాలా మార్పులు వస్తాయి. అందుకే వాళ్లు అన్ని పొజిషన్లను ఎంజాయ్ చేయలేరు. కనీసం భార్య కింద ఉండి, భర్త పైన ఉండే పొజిషన్ ను కూడా ఎంజాయ్ చేయలేరు. సాధారణంగా ఆ పొజిషన్ నే చాలామంది ఇష్టపడుతుంటారు. కానీ.. డెలివరీ తర్వాత ఆ పొజిషన్ ను కూడా ఎంజాయ్ చేయలేరు. దాని వల్ల భార్యకు అక్కడ నొప్పి వస్తుంది.
Position after Delivery : డెలివరీ తర్వాత కూడా ఎంజాయ్ చేయొచ్చు
నిజానికి డెలివరీ తర్వాత కూడా ఆ పనిలో ఎంజాయ్ చేయొచ్చు. కానీ.. పిల్లలు పుట్టాక కొన్ని రోజుల పాటు ఆ పని చేయకపోవడమే బెటర్. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా.. ఏదైనా సరే కడుపులో నొప్పి మాత్రం ఉంటుంది. కానీ.. ఆ నొప్పి ఉన్నప్పుడు ఏ పొజిషన్ లో పని చేసినా కష్టమే. కానీ.. ఒక్కసారి ఆ నొప్పి పోయాక ఆ పనిలో ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఒక్క పొజిషనే కాదు.. పాల్గొనాలంటే దాదాపు 550 పొజిషన్లు ఉన్నాయి. వాటిలో ఏ పొజిషన్ అయినా కూడా ఓకే. కూర్చొని కానీ.. నిలబడి కానీ.. వంగబడి కానీ.. ఎలాగైనా చేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమో.. దాన్ని బట్టి ఎంజాయ్ చేయండి. డెలివరీ పెయిన్స్ పోయాయంటే మునుపటిలా ఆ పనిని ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు.