Categories: andhra pradeshNews

Nimmagadda Ramesh: ఓహ్, నిమ్మగడ్డకి వెనక ఉండి నడిపిస్తోంది ఈ వ్యక్తి అన్నమాట ?

Advertisement
Advertisement

who is political power behind nimmagadda ramesh

Advertisement

ఏపీ ఎలక్షన్ కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తాను అనుకున్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సిద్దం అయ్యాడు. సుప్రీం కోర్టు నుండి కూడా అనుమతులు రావడంతో మొత్తం హడావుడి వాతావరణం నెలకొంది. ఇష్టం లేకుండానే వైకాపా ఎన్నికలకు సిద్దం అవుతుంది. సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి అనేక విధాలుగా ఎన్నికలను వాయిదా వేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఈ సమయంలోనే నిమ్మగడ్డ రమేష్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాపు ఉద్యమ సంఘం నేత ముద్రగడ పద్మనాభం ఒక లేఖ రాశాడు. అందులో పలు విషయాలను ప్రస్థావించడం జరిగింది. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ను రాజకీయాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ ముద్రగడ ఆరోపించాడు.

Advertisement

Nimmagadda Ramesh ఒక రాజకీయ నాయకుడిగా ప్రవర్తించవద్దు..

who is political power behind nimmagadda ramesh

నిమ్మగడ్డ రమేష్ ఒక రాజకీయ నాయకుడి మాదిరిగా వ్యవహరిస్తున్నాడని, ఆయన తీరు ఏమాత్రం హర్షనీయం కాదంటూ రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ కూడా అదే విషయాన్ని తెలియజేశాడు. ముద్రగడ చాలా ఘాటుగానే ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తున్నాడు అంటూ విమర్శలు చేశాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజల ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన విషయం. అది పక్కన పెట్టి ఎన్నికలను నిర్వహించేందుకు సిద్దం అవ్వడం అనేది రాజకీయ అజెండాను అమలు చేసినట్లుగానే అనిపిస్తుందని ముద్రగడ పద్మనాభం అభిప్రాయం వ్యక్తం చేశాడు.

నిమ్మగడ్డ రమేష్‌ వెనుక అదృశ్య శక్తి

స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో జరిపి తీరాలని భావిస్తున్న నిమ్మగడ్డ రమేష్ వెనుక అదృశ్య శక్తి ఉన్నట్లుగా అనిపిస్తుందని మద్రగడ పద్మనాభం అభిప్రాయం వ్యక్తం చేశాడు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తించాలి. కాని ఇప్పుడు అలా లేదు. నిమ్మగడ్డ రాజకీయంగా తల దూర్చడంతో పాటు ఆయన కొందరు రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మ మాదిరిగా మారిపోయాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి చోట కూడా నిమ్మగడ్డ రమేష్‌ పై విమర్శలు వస్తున్నాయి. అయినా కూడా ఆయన ముందుకు వెళ్లడం అనేది ఆయన రాజకీయ పోకడలను చూపిస్తుందని ఈ సందర్బంగా ముద్రగడ పద్మనాభం అభిప్రాయం వ్యక్తం చేశారు.

Recent Posts

Virat Kohli – Gautam Gambhir: గంభీర్‌తో కోహ్లీ, రోహిత్‌కు ఎలాంటి విభేదాలు లేవు .. బ్యాటింగ్ కోచ్ కామెంట్స్ వైర‌ల్

Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…

1 hour ago

Bhartha mahasayulaku vignapthi | బాక్స్ ఆఫీస్ వద్ద ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్ .. అంచనాలకు తగ్గలేదు

Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…

3 hours ago

iPhone 15 : ఐఫోన్ కొనాలనే కోరిక ఉన్న ధర ఎక్కువని కొనలేకపోతున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్

iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…

4 hours ago

Pawan Kalyan : రాజకీయ నాయకుల కోసం ప్రజలను ఇబ్బంది పెడతారా అంటూ పవన్ హీరోయిన్ ఆగ్రహం

Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…

5 hours ago

Nara Lokesh : యాక్షన్ కు సిద్దమైన నారా లోకేష్.. వణికిపోతున్న సొంత పార్టీ నేతలు

Nara Lokesh  : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…

6 hours ago

Eating : భోజనం చేయగానే ఆ పని అస్సలు చేయకూడదు..!

Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…

7 hours ago

Udyogini Scheme : మహిళల కోసం ‘ఉద్యోగిని పథకం 2026’ ను తీసుకొచ్చిన కర్ణాటక ప్రభుత్వం, దీనికి ఎలా అప్లయ్ చేయాలంటే !!

Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…

8 hours ago

NIT Warangal Recruitment 2026: నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త..NIT లో పెద్ద ఎత్తున జాబ్స్ మీరు అప్లై చేసుకోవడమే ఆలస్యం !1

NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…

9 hours ago