Categories: ExclusiveNewsTrending

ప్రాణం పోయినా మగాడితో ఆడది ఈ విషయం ఎప్పటికీ చెప్పదు !

ఆడవాళ్ల నోరు అస్సలు ఆగదు అంటారు. కానీ ఆడవాళ్లు కూడా కొన్ని రహస్యాలు చివరి వరకు ఎవరితో చెప్పకుండా దాచిపెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు తనకు నచ్చిన వ్యక్తితో ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఎంత దగ్గరగా ఉన్న అమ్మాయి అయినా తను ప్రేమించే వ్యక్తితో కొన్ని విషయాలను అస్సలు చెప్పదు. సాధారణంగా మనం అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటాము. అవతలి వారితో ఎంత క్లోజ్ గా ఉన్నా సరే కొన్ని రహస్యాలను దాచుకుంటాము. అలానే మహిళలు కూడా కొన్ని రహస్యాలను బయటికి అస్సలు చెప్పరు.

women not share these things with men

అయితే మహిళలు తమ జీవిత భాగస్వామి లేదా బాయ్ ఫ్రెండ్ తో కొన్ని రహస్యాలను అస్సలు చెప్పరు. వీటిని ఎంతో రహస్యంగా చివరిదాకా ఉంచుతారు. ముఖ్యంగా అమ్మాయిలు తన భర్తతో కానీ బాయ్ ఫ్రెండ్ తో కానీ తన క్రష్ గురించి అసలు చెప్పరు. నిజానికి అది వాళ్ళు మోసం చేసినట్లు కాదు. ఎవరికైనా సరే హీరో లేదా చుట్టుపక్కల ఉండే వ్యక్తులపై క్రష్ ఉంటుంది. కానీ అసలు దీని గురించి పైకి చెప్పారు. ఇలా తన క్రష్ గురించి ప్రేమించిన వ్యక్తికి చెప్తే తను ఎక్కడ దూరం అవుతాడో అని మహిళలు అస్సలు బయటకు చెప్పారు.

women not share these things with men

అలాగే మహిళలు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి అస్సలు చెప్పరు. ఒక్కోసారి వాళ్ళకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తుకు వచ్చినా బయటికి అస్సలు చెప్పుకోరు. అలాగే వాళ్ళు స్నేహితులతో కలిసి చాటింగ్ చేసే విషయాన్ని కూడా రహస్యంగా ఉంచుతారు. అలాగే గర్ల్ ఫ్రెండ్ కానీ భార్య కానీ స్నేహితులతో బయటికి వెళ్లి వస్తే అక్కడ ఏం చేశారో దాని గురించి కూడా చెప్పరు. ముఖ్యంగా అమ్మాయిలు తన సెక్స్ లైఫ్ గురించి భర్తతో కానీ బాయ్ ఫ్రెండ్ తో కానీ అస్సలు చెప్పరు. దీనిని కూడా రహస్యంగా ఉంచుతారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago