Home » Exclusive » Womens Motivational Life Changing Quotes In Telugu
Exclusive

Womens : పురుషుడిలో దాన్ని చూస్తే స్త్రీలు అస్సలు తట్టుకోలేరు.. అదేంటో తెలుసా?

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: March 25, 2023, 10:19 pm
Advertisement

Womens : భార్యాభర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పురుషుడు, స్త్రీ ఇద్దరూ కలిస్తేనే జీవితం. ఇద్దరిలో ఏ ఒక్కరు సరిగ్గా లేకున్నా ఆ సంసారం ముందుకు సాగదు. పురుషుడు అనుకుంటే భార్యను తల్లిని ఒకేలా ప్రేమిస్తాడు. కానీ స్త్రీ అనుకుంటే మాత్రం భర్తను తన తల్లి నుంచి వేరు చేసి ఈ లోకంలో ఎవరూ చేయలేనటువంటి పాపం మూట కట్టుకొని గర్వపడుతూ ఉంటుంది. అలాగే.. పురుషుడిని గౌరవించే స్త్రీలు ఉంటారు  అనుకోవడం పొరపాటే అంటున్నారు.

Advertisement

మహిళ కామం ఆకాశం అంత అనంతమైనది అంటుంటారు. అగ్ని, స్త్రీ ఒకే స్వభావం కలవి. దూరం నుంచి బాగానే ఉన్నా శరీరం మీద వేసుకుంటే కాలిపోయేది నువ్వే. గొప్పవాడికి స్త్రీతో పనిలేదు. నీ భార్య మరొక స్త్రీ భర్తను మోహిస్తే ఆమెపై నువ్వు జాలి చూపకు. పురుషుడు స్త్రీలకు గౌరవించవచ్చు కానీ.. అతి ప్రేమను చూపించడానికి ఆమె పసి పిల్లకాదు. అలాగే పసి మనసు కూడా కాదు అనేది వాస్తవం. చాలామంది స్త్రీలు ఒకరిని ప్రేమించి.. మరొకరితో సహజీవనం సాగిస్తున్న స్త్రీలందరూ వారు బతికే బతుకు అంతా ఒక వేశ్య పాత్రలో మాత్రమే బతుకుతున్నారు.

Womens motivational life changing quotes in telugu

Advertisement

Womens : ఒకరని ప్రేమించి మరొకరితో సహజీవనం చేస్తే ఎలా?

వారు ఎంత పాపాత్ములో ధర్మం ఎరిగిన ఆ దేవుడికి తప్పకుండా తెలుసు. దానధర్మాలు చేసే పురుషుడు అంటే స్త్రీలకు జాలి ఎక్కువే. అదే అతడు ఆమెను పెళ్లి చేసుకుంటే అతడి మీద జాలి నశించి అతడికి దానం చేసే అవకాశం కూడా ఇవ్వకుండా వారి స్వార్థపూరిత భావనలు అతడిపై రుద్దుతారు. పురుషుడిలో డబ్బు సంపాదించే సామర్థ్యం ఉంటే స్త్రీలు తట్టుకోలేరు. అతడి డబ్బు కోసం, అతడి డబ్బుపై వారి అధికారం కోసం ఎన్ని త్యాగాలైనా చేస్తారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి