Work From Home Jobs : మొబైల్ తో వర్క్ ఫ్రం హోం జాబ్స్.. హికినెక్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్.. ఇలా అప్లై చేయండి..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 5 November 2024, 7:00 am
  •  Work From Home Jobs : మొబైల్ తో వర్క్ ఫ్రం హోం జాబ్స్.. హికినెక్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్.. ఇలా అప్లై చేయండి..!

Work From Home Jobs : ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఉంది. ఎంత పెద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే వాడైనా సరే సంపాదించే డబ్బు సరిపోగా అదనపు మనీ కోసం చూస్తున్నాడు. ఐతే అలాంటి వారి కోసమే ఇంట్లోనే ఉంటూ ఎంచక్కా మొబైల్ తో ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించేలా హికినెక్స్ వారు అందిస్తున్నారు. హికినెక్స్ అనేది అమెరికాలో విక్రయ సేవలను అందించే సంస్థ. వ్యాపార విక్రయాలలో కన్ సల్టింగ్ చేస్తూ వారికి మద్ధతు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ సంస్థ నుంచి ఇప్పుడు సేల్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ పదవికి అబ్యర్ధులు కావాలని నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది పూర్తిగా రిమోట్ ఉద్యోగం. ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.

Work From Home Jobs పోస్ట్ పేరు : సేల్స్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్

విద్యార్హత : ఎలాంటి పరిముతులు లేవు. టెంత్ విద్యార్హత ఉంటే చాలు.

ఖాళీలు : ఇది కంపెనీ విధానాల ప్రకారం చూపిస్తుంది. అబ్యర్ధులకు అనుగుణంగా వారి స్కిల్స్ ను బట్టి పోస్టులను భర్తీ చేస్తుంది.

వయోపరిమితి : వయోపరిమితిపై ప్రత్యేకమైన నిబంధనలు లేవు.

దరఖాస్తు రుసుము : రుసుము కంపెనీ నిబంధనలు ఇంకా షరతుల ఆధారంగా ఉంటాయి.

ఎలా అప్లై చేయాలి : ఇంటర్నెట్ లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తు పత్రాలను సంస్థ అధికారిక సైట్ లేదా మెయిల్ ద్వారా పంపించాలి.

Work From Home Jobs : మొబైల్ తో వర్క్ ఫ్రం హోం జాబ్స్.. హికినెక్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్.. ఇలా అప్లై చేయండి..!

Work From Home Jobs : మొబైల్ తో వర్క్ ఫ్రం హోం జాబ్స్.. హికినెక్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్.. ఇలా అప్లై చేయండి..!

డాక్యుమెంట్స్ కావాల్సినవి

విద్యా సర్టిఫికెట్

అనుభవ పత్రాలు

గుర్తింపు పత్రాలు

ఇంతర సంబంధిత పత్రాలు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp