Sharwanand Wife : హీరో శర్వానంద్ పెళ్లి చేసుకున్న అమ్మాయి యొక్క ఆస్తులు మరియు బ్యాగ్రౌండ్ వింటే షాక్ అవ్వాల్సిందే..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 11 June 2023, 10:00 am

Sharwanand Wife : జూన్ 3వ రాత్రి 11 గంటలకు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోవటం తెలిసిందే. వీరిద్దరి పెళ్లి రాజస్థాన్ లోని జైపూర్ లో లీలా ప్యాలెస్ లో రెండు రోజులపాటు కేవలం కొద్ది మంది సమక్షంలో జరిగింది. ఇండస్ట్రీలో శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్స్ తో పాటు ఇరువురు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సో ఈనెల 9వ తారీకు హైదరాబాద్ లో శర్వానంద రిసెప్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖుల హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బాలకృష్ణ, వెంకటేష్, రామ్ చరణ్, నితిన్, డైరెక్టర్ క్రిష్, నటుడు ఆర్ నారాయణమూర్తి వారి కొంతమంది హాజరయ్యారు. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శర్వానంద్ చేసుకున్న భార్య రక్షిత బ్యాక్ గ్రౌండ్ బట్టి చూస్తే పొలిటికల్ గా అయితే ఆమె ఏపీ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు.

hear assets and background of hero sharwanand wife

hear assets and background of hero sharwanand wife

తండ్రి తెలంగాణ హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి.. తల్లి సుధా రెడ్డి. వృత్తిపరంగా ఆమె సాఫ్ట్ వేర్. రక్షిత రెడ్డికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తోపాటు అమెరికాలో ఆస్తులున్నాయి. మొత్తం ఆశల విలువ వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. శర్వానంద్ నిశ్చితార్థం జనవరిలో జరగగా… జూన్ మూడవ తారీకు పెళ్లి జరిగింది. వీరిద్దరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp