Categories: News

Young Man : అరె.. అమ్మాయికి ప్ర‌పోజ్ చేయ‌బోయాడు.. పెద్ద ప్ర‌మాదంలో ప‌డ్డాడు.. వీడియో వైర‌ల్‌..!

Young Man : ప్రేమను వ్యక్తపరచాలన్న తపన ప్రతి ఒక్క ప్రేమికుడిలో ఉంటుంది. అందులోనూ జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా ప్రపోజ్ చేయాలనేది చాలామందిలోని కోరిక. అయితే కొన్నిసార్లు, ఈ “ప్రత్యేకత” కోసం ఎంచుకున్న మార్గం ప్రమాదకరంగా మారే అవకాశమూ ఉంది. తాజాగా ఇలాంటి సంఘటనే ఒక యువకుడి జీవితంలో అసలు ఊహించనంత ప్రమాదంగా మారింది.

Young Man : అరె.. అమ్మాయికి ప్ర‌పోజ్ చేయ‌బోయాడు.. పెద్ద ప్ర‌మాదంలో ప‌డ్డాడు

Young Man : ఇంత రిస్క్ అవ‌స‌ర‌మా..

అతని ప్రపోజ్ మోమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఒక యువకుడు తన ప్రియురాలికి జలపాతం మధ్యలో ఉన్న పెద్ద రాళ్లపై నిలబడి ప్రేమను తెలియ ప‌ర‌చాల‌ని అనుకున్నారు. ఆ సమయంలో ఆమె ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉన్నారు. ఈ క్షణాన్ని “పెర్ఫెక్ట్ మూమెంట్”గా భావించిన యువకుడు జేబులో నుంచి నిశ్చితార్థపు ఉంగరం తీసి ఆమెకు ప్రపోజ్ చేయబోయాడు.

కానీ అప్పుడు అనూహ్యంగా అతని కాలు జారి, నేరుగా వేగంగా ప్రవహిస్తున్న జలపాతంలో పడిపోయాడు. అతడు నీటిలో కిందకి లొటలాడుతూ వెళ్లిపోతుండగా, అమ్మాయి షాక్‌కు గురయ్యింది. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఉలిక్కిప‌డ్డారు. ఈ వీడియోను @MarchUnofficial అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి, వేలాది మంది కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది తమ ఆందోళన వ్యక్తం చేస్తూ “ప్రకృతిలో ప్రేమ వ్యక్తం చేయండి, కానీ ఇలా ప్రాణాలకు ముప్పు చేసేలా కాకూడదు” అని సూచించారు.

Recent Posts

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

1 hour ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

4 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

7 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

19 hours ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

22 hours ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

23 hours ago

Dried Chillies | ఎండు మిర‌ప‌తో ఎన్నో లాభాలు.. ఆరోగ్యంలో చేర్చుకుంటే చాలా ఉప‌యోగం..!

Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…

1 day ago

Black In Color | న‌లుపుగా ఉండే ఈ ఫ్రూట్స్ వ‌ల‌న అన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..!

Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…

1 day ago