Home » Entertainment » Anasuya Bharadwaj Looks Gorgeous In Blue Floral Saree
Entertainment

Anasuya Bharadwaj : కళ్ళు చెదిరిపోతున్నాయి అనసూయ ఇంత అందం ఎలా ..!

Authored By
Jyothi
The Telugu News | Updated on: March 19, 2021, 6:08 pm
Advertisement

Anasuya Bharadwaj : అనసూయ తాజా ఫొటోలను చూస్తుంటే కళ్ళు చేదిరిపోతున్నాయి. లంగా ఓణీ లో బాపు బొమ్మలా నిలుచొని కంటె చూపులతో కవ్విస్తూ ఉంటే ఆ చూపులు కుర్రాళ్ళ గుండెల్లోకి బాణం దూసుకొని వెళ్ళి హృదయాలను కొల్లగొడుతోంది. వయ్యారాల నడుమొపుల్లోనే చుట్టి చంపేసేలా ఉన్న అనసూయ తాజా ఫొటోలు కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వరసగా సినిమాలు.. స్పెషల్ సాంగ్స్ తో బిజీగా ఉన్న అనసూయ .. తన అభిమానులకోసం కాస్త సమయం కేటాయించి ఇలాంటి అందమైన పోజిలిచ్చిన ఫొటోస్ తో సర్‌ప్రైజ్ చేస్తోంది.

Advertisement

Anasuya Bharadwaj looks gorgeous in blue floral saree

Anasuya Bharadwaj: రోజురోజుకి ఎంత పెరుగుతుందో అనసూయ అందం..!

Advertisement

Anasuya Bharadwaj looks gorgeous in blue floral saree

అనసూయ అందం రోజురోజుకి ఎంతగా పెరుగుతుందో చెప్పడానికి మాటలు రావడం లేదు. ఇది నెటిజన్స్ చెప్పుకుంటున్న మాటలు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అనసూయని ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య ఎంత పెరుగుతుందో అంతకి రెట్టింపు అనసూయ అందం పెరుగుతోంది. ఆ అందం తాజాగా కనిపిస్తున్న ఈ నీలిరంగు లంగా ఓణీ లో ఇంకాస్త పెరిగినట్టు కనిపిస్తోంది. మొత్తానికి అనసూయ ఇలాంటి ఫొటోస్ షేర్ చేస్తుంటే నెటిజన్ మాత్రం ఎలా ఊరుకుంటారు. లైకులు.. షేరులూ.. కామెంట్లతో రెచ్చిపోరు.

Advertisement

Anasuya Bharadwaj looks gorgeous in blue floral saree

Jyothi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి