Home » Entertainment » Krithi Shetty Birthday Pics
Entertainment

Krithi shetty : కిరాక్ స్కిన్ షో తో ఊరిస్తున్న కృతి శెట్టి .. బర్త్ డే పోస్టుతో రచ్చరంబోలా ..

Authored By
aruna
The Telugu News | Published on: September 21, 2023, 11:15 pm
Advertisement

Krithi shetty : ‘ ఉప్పెన ‘ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. ఈ సినిమాలో బేబమ్మగా యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. తనదైన నటనతో పాటు క్యూట్ లుక్స్‌తో యూత్ ఆడియన్స్‌కి వల వేసింది కృతి శెట్టి. దీంతో ఒక్కసారిగా ఈ హీరోయిన్ పాపులర్ అయింది. ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్స్ రావడంతో కృతి పేరు జనం నోళ్ళలో నానిపోయింది. ఉప్పెన సినిమా తర్వాత ఈ బ్యూటీ నానితో కలిసి శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

Advertisement

ఇటీవలే రామ్ పోతినేని నటించిన ‘ ది వారియర్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కెరియర్ స్టార్టింగ్ లో వరుసగా హ్యాట్రిక్ హిట్లు అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వచ్చిన సినిమాలతో మార్కెట్లో డౌన్ అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో ఊరించే అందాలతో కుర్రాకారుకు గాలం వేసింది ఈ బేబమ్మ. లేలేత సొగసుతో కవ్వించింది.

Krithi shetty Birthday Pics

Advertisement

దీంతో ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ నటించబోతున్న కొత్త సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే నితిన్ 32, హీరో రామ్ బోయపాటి సినిమాలు ఓకే చేసి డేట్స్ ఇచ్చింది ఈ అందాల భామ. తన రోల్ కి ప్రాధాన్యమున్న పాత్రలతో పాటు స్పైసీ రోల్స్ చేసేందుకు కూడా ఆమె సై అంటోందట. అవకాశం దొరికితే బీ టౌన్ లో కూడా తన మార్క్ చూపించాలని కృతి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి