Home » Entertainment » Rakul Preet Singh Latest Pics 2
Entertainment

Rakul Preet Singh : ఫ్రంట్ అందాలతో మతిపోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ .. శారీలో అదిరిపోయే ఫోటోషూట్..!

Authored By
aruna
The Telugu News | Published on: September 15, 2023, 4:00 pm
Advertisement

Rakul Preet Singh : తెలుగులో ‘ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ‘ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలు అందరితో నటించేసింది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధ్రువ, సరైనోడు, జయ జానకి నాయక సినిమాలతో సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే ప్రస్తుతం రకుల్ తెలుగులో సినిమాలను తగ్గించేసింది. ఆమె చివరిగా తెలుగులో నటించిన సినిమా కొండపొలం. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. తెలుగులో అవకాశాలు లేకపోయినా హిందీలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంటుంది.

Advertisement

అయితే తాజాగా సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రకుల్ ఈసారి కూడా అదే రేంజ్ లో హాట్ ఫోటో షూట్ చేసి అభిమానులకు అందాల కనివిందు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకి వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా చేసిన ఫోటోషూట్ నెట్టింటా వైరల్ గా మారింది.

Rakul preet singh latest pics

Advertisement

ఎక్స్పోజింగ్ విషయంలో వెనకడుగు వేయని రకుల్ ఈసారి శారీలో అదిరిపోయే లుక్ లో దర్శనం ఇచ్చింది. ఫ్రంట్ అందాలను చూపించి చూపించినట్లుగా చూపిస్తూ మతి పోగోడుతుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ టాలీవుడ్ లో సినిమాలు చేయడం లేదు కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ పోతుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి