
Sitata ghattamaneni : సితార పాప లేటెస్ట్ పిక్స్ .. ఎంత క్యూట్ గా ఉందో బంగారు తల్లి..
Sitata ghattamaneni : తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చూడటానికి చాలా క్యూట్ గా ఉండే సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముద్దు ముద్దు మాటలతో తన డాన్స్ వీడియోలతో అభిమానులకు మరింత చేరువైనది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను రీల్స్ ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. సినిమాలోకి రాకపోయినా స్టార్ కిడ్ గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. యూట్యూబ్ లో కూడా పలు వీడియోలు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది సితార.
ఇన్స్టాగ్రామ్ లో సితార పోస్టులు, రీల్స్ షేర్ చేస్తూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. సినిమాలోకి రాకపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటారు. ఈ క్రమంలోనే సితారకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఇటీవల సితార పిఎంజె జ్యూవెలర్స్ వారి షార్ట్ ఫిలిం యాడ్ లో నటించి అందరినీ ఆకట్టుకుంది. సింపుల్ కాన్సెప్ట్ తో పాటు అదిరిపోయే విజువల్స్ తో పాటు సితార అందం, అభినయం అందరిని ఆకట్టుకున్నాయని చెప్పాలిష అయితే తాజాగా సితార సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
ఆ ఫోటోలలో సితార చాలా క్యూట్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సండే ట్రీట్ గా సితార షేర్ చేసిన ఫోటోలు నేటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అందంలో సితార పాప తండ్రికి ఏమాత్రం తీసుకోదు అని కొందరు, సితార పాప ఏ డ్రెస్ వేసుకున్న చాలా క్యూట్ గా ఉంటుంది అని మరికొందరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఏది ఏమైనా సితార స్టార్ కిడ్గా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మహేష్ బాబు కూతురుగా అందంలో, అభినయంలో తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు తెచ్చుకుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.