Categories: Newspolitics

AP Pensions : ఏపీ కీల‌క నిర్ణ‌యం.. అలాంటి వారికి పింఛన్లు కట్..!

Advertisement
Advertisement

AP Pensions : ఏపీలో బోగస్ పింఛన్ల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. పెన్ష అర్హత లేని వారు కూడా పొందుతున్నారన్న కారణంతో పెన్షన్ కోతలను లక్ష్యంగా పెట్టుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్లు 4 వేల రూపాయల దాకా పెంచాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ హమీ మేరకే పెంచిన మొత్తాన్ని పెన్షన్ లా ఇస్తున్నారు.ఐతే కొత్త పెన్షన్ ఇస్తే మాత్రం ఇప్పుడున్న వారిలో చాలామందిపై అనర్హత వేటు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే అనర్హత ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వం వారి నుంచి కొందరిని తొలగిస్తున్నార్. పెన్షన్ విషయంలో వైకల్య శాతాన్ని గుర్తించేలా ప్రత్యేక చెకింగ్ విధానం చేస్తునారు. వైద్యుల బృందం కూడా ఏర్పాటు చేసి పెన్షన్స్ ని ఇస్తున్నారు.

Advertisement

AP Pensions : ఏపీ కీల‌క నిర్ణ‌యం.. అలాంటి వారికి పింఛన్లు కట్..!

AP Pensions : బోగస్ పెన్షన్ ఉన్న వారిని..

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వికలాంగుల పెన్షన్ సంబందించి భారీగా అనర్హత ఉన్న వారు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఐతే దీనిపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ గా సచివాలయాల్లో ప్రత్యేక సర్వేని ఏర్పాటు చేశారు. బోగస్ పెన్షన్ వెలుగులోకి రావడంతో వైద్య బృందాలను రంగంలోకి దించారు.

Advertisement

అప్పట్లో వైసీపీ నేతప ఒత్తిడితో కొందరు వైద్యులు అలా వైకల్య సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తుంది. అందుకే బోగస్ పెన్షన్ ఉన్న వారిని తీసేస్తున్నారు. ఐతే పక్షవాతంతో బాధపడుతున్న వారికి పదివేలు వారు కూడా బోగస్ పెన్షన్ వైకల్య సర్టిఫికెట్ ఉన్న వారిపై త్వరలోనే ఫుల్ క్లారిటీ వచ్చేలా ఉంది. AP Pensions, AP, Governament, Pension, Chandrababu

Advertisement

Recent Posts

Anjali : అంజలి వైట్ డ్రస్ లో వయ్యారాల జాబిల్లి..!

Anjali  : తెలుగు అమ్మాయే అయినా తమిళ్ లో సూపర్ పాపులర్ అయిన అంజలి Anjali అక్కడ నుంచి టాలీవుడ్…

33 minutes ago

Mahesh Babu Rajamouli : పెద్ద ట్విస్టే ఇచ్చారుగా… రాజ‌మౌళి సినిమా కోసం మ‌హేష్ బాబు ఒక్క రూపాయి కూడా తీసుకోవ‌డం లేదా..!

Mahesh Babu Rajamouli : తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి SS Rajamouli…

4 hours ago

Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మార్గదర్శకాలు ఇవే… ఎవ‌రెవ‌రు అర్హులు అంటే..!

Indiramma Atmiya Bharosa : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇప్పటికే…

5 hours ago

Brown Egg VS White Egg : కోడిగుడ్లు గోధుమ,తెలుపు ఈ రెండిట్లో ఎక్కువ పోషకాలు ఉన్నాయో తెలుసా…?

Brown Egg VS White Egg కోడిగుడ్లను Egg మనం ఎక్కువగా తింటూ ఉంటాము. మనకు ఆరోగ్యానికి మంచి ప్రోటీన్…

6 hours ago

Manchu Manoj : మళ్లీ మోహన్ బాబు దగ్గరకు మనోజ్.. ఏం జరగబోతుంది..!

Manchu Manoj : మంచు ఫ్యామిలీలో లుకలుకలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మోహన్ బాబు Mohan Babu ఈ వ్యవహారాలన్నిటినీ…

7 hours ago

Game Changer : గేమ్ చేంజర్ 5 గంటలు రన్ టైమ్.. శంకర్ ఎందుకు అలా చేశాడు..!

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ చేంజర్ Game Changer సినిమా…

8 hours ago

Mobile Tariffs : Alert మ‌ళ్లీ పెరుగ‌నున్న మొబైల్ రీచార్జ్ ధ‌ర‌లు !

Mobile Tariffs : టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా 2025లో 10 శాతం…

9 hours ago

sankranthiki vasthunam 1st day collection : వెంకీ మామ‌నా, మ‌జ‌కానా.. ఓవ‌ర్సీస్‌లో అద‌ర‌గొడుతున్న సంక్రాంతికి వ‌స్తున్నాం…!

sankranthiki vasthunam 1st day collection : సంక్రాంతి బ‌రిలో నిలిచిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో సంక్రాంతికి వ‌స్తున్నాం sankranthiki…

10 hours ago

This website uses cookies.