AP Pensions : ఏపీ కీలక నిర్ణయం.. అలాంటి వారికి పింఛన్లు కట్..!
ప్రధానాంశాలు:
AP Pensions : అలాంటి వారికి పింఛన్లు కట్.. ఎవరికి ఎఫెక్ట్ అంటే..!
AP Pensions : ఏపీలో బోగస్ పింఛన్ల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. పెన్ష అర్హత లేని వారు కూడా పొందుతున్నారన్న కారణంతో పెన్షన్ కోతలను లక్ష్యంగా పెట్టుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్లు 4 వేల రూపాయల దాకా పెంచాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ హమీ మేరకే పెంచిన మొత్తాన్ని పెన్షన్ లా ఇస్తున్నారు.ఐతే కొత్త పెన్షన్ ఇస్తే మాత్రం ఇప్పుడున్న వారిలో చాలామందిపై అనర్హత వేటు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే అనర్హత ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వం వారి నుంచి కొందరిని తొలగిస్తున్నార్. పెన్షన్ విషయంలో వైకల్య శాతాన్ని గుర్తించేలా ప్రత్యేక చెకింగ్ విధానం చేస్తునారు. వైద్యుల బృందం కూడా ఏర్పాటు చేసి పెన్షన్స్ ని ఇస్తున్నారు.
AP Pensions : బోగస్ పెన్షన్ ఉన్న వారిని..
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వికలాంగుల పెన్షన్ సంబందించి భారీగా అనర్హత ఉన్న వారు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఐతే దీనిపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ గా సచివాలయాల్లో ప్రత్యేక సర్వేని ఏర్పాటు చేశారు. బోగస్ పెన్షన్ వెలుగులోకి రావడంతో వైద్య బృందాలను రంగంలోకి దించారు.
అప్పట్లో వైసీపీ నేతప ఒత్తిడితో కొందరు వైద్యులు అలా వైకల్య సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తుంది. అందుకే బోగస్ పెన్షన్ ఉన్న వారిని తీసేస్తున్నారు. ఐతే పక్షవాతంతో బాధపడుతున్న వారికి పదివేలు వారు కూడా బోగస్ పెన్షన్ వైకల్య సర్టిఫికెట్ ఉన్న వారిపై త్వరలోనే ఫుల్ క్లారిటీ వచ్చేలా ఉంది. AP Pensions, AP, Governament, Pension, Chandrababu