
Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!
Ysrcp : ఇటీవలి కాలంలో వైసీపీకి ఎదురుదెబ్బలు ఎక్కువగా తగులుతున్నాయి. ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకున్న వారు మెల్లగా సైడ్ తీసుకుంటున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి.. జగన్‌కి ఆప్తుడిగా చెప్పే బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఆ పార్టీకి గుడ్ చెప్పబోతున్నట్లు సమాచారం. ఈ సమాచారంతో తాజాగా పార్టీ అధినేత జగన్.. బాలినేనిని పిలిపించుకుని మాట్లాడారు. చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలిసింది. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో బాలినేని ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. నేడో, రేపో పార్టీకి బాలినేని రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు. జగన్‌కు బాలినేని శ్రీనివాస్ బంధువు కూడా. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి స్వయంగా బావ కూడా అవుతారు.
కొంతకాలంగా వైసీపీలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలినేనికి మంత్రి పదవి ఇచ్చారు. అయితే.. రెండున్నరేళ్ల తర్వాత ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల సమయంలోనూ ఆయన సూచించిన కొందరిని జగన్ పక్కకు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అప్పుడే బాలినేని పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన వైసీపీలోనే కొనసాగారు.జిల్లాలో వైసీపీలో మరో కీలక నేతగా ఉన్న వైవీ సుబ్బారెడ్డితో కూడా బాలినేనికి విభేదాలు ఉన్నాయి.
Ysrcp : వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుందా.. ఫ్యాన్ వదిలి గ్లాస్ పట్టుకోనున్న బాలినేని..!
ప్రస్తుతం యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై కూడా బాలినేని గుర్రుగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే బాలినేని చేరికపై జనసేన, టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. బాలినేని మాత్రం నేరుగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోనే మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి జగన్‌కు మద్దతుగా వైసీపీలో చేరారు బాలినేని. ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. 2019 లో వైసీపీ ప్రభుత్వంలో తొలి రెండున్నర ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రి పదవి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. జగన్ బుజ్జగింపుతో మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.