TDP : అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత సీన్ రివ‌ర్స్.. టీడీపీ ఎల‌క్ష‌న్స్‌లో ఏం చేస్తుందో మ‌రి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

TDP : అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత సీన్ రివ‌ర్స్.. టీడీపీ ఎల‌క్ష‌న్స్‌లో ఏం చేస్తుందో మ‌రి..!

TDP : ఈ సారి ఏపీలో ఎన్నిక‌లు చాలా రంజుగా సాగనున్నాయి. ఒక‌వైపు వైసీపీ మ‌రోవైపు కూట‌మి ఎన్నిక‌ల ప్ర‌చారంలో స్పీడ్ పెంచింది. తాము గెలుస్తామంటే తాము గెలుస్తామంటూ ప్ర‌చారాలు హోరెత్తిస్తున్నారు. ఇంకోవైపు విమ‌ర్శ‌లు కూడా చేసుకుంటున్నారు. పొత్తు పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది లీడర్లకు సైతం చాలా తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చాలామంది నేతలు కొత్త పదవులు వస్తాయని ఆశిస్తే ఉన్న పదవులను కూడా ఉడగొట్టుకొని పరిస్థితి ఏర్పడింది.. టిడిపి నేతలు చాలామంది పదవులు త్యాగాలు చేయాలంటూ […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 April 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  TDP : అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత సీన్ రివ‌ర్స్.. టీడీపీ ఎల‌క్ష‌న్స్‌లో ఏం చేస్తుందో మ‌రి..!

TDP : ఈ సారి ఏపీలో ఎన్నిక‌లు చాలా రంజుగా సాగనున్నాయి. ఒక‌వైపు వైసీపీ మ‌రోవైపు కూట‌మి ఎన్నిక‌ల ప్ర‌చారంలో స్పీడ్ పెంచింది. తాము గెలుస్తామంటే తాము గెలుస్తామంటూ ప్ర‌చారాలు హోరెత్తిస్తున్నారు. ఇంకోవైపు విమ‌ర్శ‌లు కూడా చేసుకుంటున్నారు. పొత్తు పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది లీడర్లకు సైతం చాలా తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చాలామంది నేతలు కొత్త పదవులు వస్తాయని ఆశిస్తే ఉన్న పదవులను కూడా ఉడగొట్టుకొని పరిస్థితి ఏర్పడింది.. టిడిపి నేతలు చాలామంది పదవులు త్యాగాలు చేయాలంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తమ పార్టీ నాయ‌కుల‌కి చెప్ప‌డం పెద్ద దుమార‌మే రేగింది.

TDP అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత సీన్ రివ‌ర్స్ టీడీపీ ఎల‌క్ష‌న్స్‌లో ఏం చేస్తుందో మ‌రి

TDP : అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత సీన్ రివ‌ర్స్.. టీడీపీ ఎల‌క్ష‌న్స్‌లో ఏం చేస్తుందో మ‌రి..!

TDP : త‌గ్గుతున్న టీడీపీ గ్రాఫ్‌

పొత్తులు ఎత్తులు ఏపీ టీడీపీ లీడర్లకు ఏమాత్రం మింగుడుప‌డ‌డం లేదు. సీట్ల సర్దుబాటు విషయంపై ముందుగా మాట్లాడి ఉంటే కాస్త శాంతించే వారేమో కాని అలా కాకుండా వారి మ‌నోభావాలు అర్ధం చేసుకోకుండా న‌చ్చిన వారికి సీట్లని ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్పుడు వారి వ‌ల్ల‌నే టీడీపీకి నెగెటివిటీ వ‌స్తుంద‌ని అంద‌రు చెబుతున్న మాట‌. చాలామంది సీనియర్ నేతలు సైతం కొన్ని సీట్ల పైన బాగా వేయాలని చూస్తున్నారు దీంతో జనసేన నేతలకు సైతం టెన్షన్కు అయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం రెండు పార్టీలలో సీట్ల విషయంలో కొంత విచిత్ర స‌మ‌స్య ఏర్ప‌డింది. ముఖ్యంగా టిడిపి జనసేన కూటమిలో సీట్ల పంచాయితీతో రెండు పార్టీలలోని చాలా టెన్షన్ మొదలయింది.

TDP అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత సీన్ రివ‌ర్స్ టీడీపీ ఎల‌క్ష‌న్స్‌లో ఏం చేస్తుందో మ‌రి

TDP : అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత సీన్ రివ‌ర్స్.. టీడీపీ ఎల‌క్ష‌న్స్‌లో ఏం చేస్తుందో మ‌రి..!

ఈ సారి టీడీపీ.. బీజేపీ,జ‌న‌సేనతో క‌లిసి కూట‌మి ఏర్పాటు చేసింది కాబ‌ట్టి సీట్ల పంప‌కాల‌లో కొంత విచిత్ర స‌మ‌స్య ఏర్ప‌డింది. అస‌లు ఏం జ‌రుగుతుందో కూడా ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. ప‌రిస్థితి మ‌త్రం విచిత్రంగా ఉంది. ఎవ‌రికి వారు తాము గెలుస్తామ‌ని చెబుతున్నా కూడా ప్ర‌జ‌ల‌లో మాత్రం ప‌రిస్థితి వేరేలా ఉంద‌ని అంటున్నారు. చూడాలి మ‌రి ఎవ‌రు గెలుస్తారో, ఎవ‌రు ఓడ‌తారో, చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యాలు ఎలాంటి పరిస్థితులకి తీసుకెళ‌తాయా అని ప్ర‌తి ఒక్క‌రు ఎదురు చూస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది