
రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన నటి హేమ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నేను లేను.. నేను హైదరాబాద్‌లోనే ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నా. బెంగళూరు రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు - నటి హేమ
TDP : ఈ సారి ఏపీలో ఎన్నికలు చాలా రంజుగా సాగనున్నాయి. ఒకవైపు వైసీపీ మరోవైపు కూటమి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది. తాము గెలుస్తామంటే తాము గెలుస్తామంటూ ప్రచారాలు హోరెత్తిస్తున్నారు. ఇంకోవైపు విమర్శలు కూడా చేసుకుంటున్నారు. పొత్తు పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది లీడర్లకు సైతం చాలా తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చాలామంది నేతలు కొత్త పదవులు వస్తాయని ఆశిస్తే ఉన్న పదవులను కూడా ఉడగొట్టుకొని పరిస్థితి ఏర్పడింది.. టిడిపి నేతలు చాలామంది పదవులు త్యాగాలు చేయాలంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తమ పార్టీ నాయకులకి చెప్పడం పెద్ద దుమారమే రేగింది.
TDP : అభ్యర్ధుల ప్రకటన తర్వాత సీన్ రివర్స్.. టీడీపీ ఎలక్షన్స్‌లో ఏం చేస్తుందో మరి..!
పొత్తులు ఎత్తులు ఏపీ టీడీపీ లీడర్లకు ఏమాత్రం మింగుడుపడడం లేదు. సీట్ల సర్దుబాటు విషయంపై ముందుగా మాట్లాడి ఉంటే కాస్త శాంతించే వారేమో కాని అలా కాకుండా వారి మనోభావాలు అర్ధం చేసుకోకుండా నచ్చిన వారికి సీట్లని ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు వారి వల్లనే టీడీపీకి నెగెటివిటీ వస్తుందని అందరు చెబుతున్న మాట. చాలామంది సీనియర్ నేతలు సైతం కొన్ని సీట్ల పైన బాగా వేయాలని చూస్తున్నారు దీంతో జనసేన నేతలకు సైతం టెన్షన్కు అయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం రెండు పార్టీలలో సీట్ల విషయంలో కొంత విచిత్ర సమస్య ఏర్పడింది. ముఖ్యంగా టిడిపి జనసేన కూటమిలో సీట్ల పంచాయితీతో రెండు పార్టీలలోని చాలా టెన్షన్ మొదలయింది.
TDP : అభ్యర్ధుల ప్రకటన తర్వాత సీన్ రివర్స్.. టీడీపీ ఎలక్షన్స్‌లో ఏం చేస్తుందో మరి..!
ఈ సారి టీడీపీ.. బీజేపీ,జనసేనతో కలిసి కూటమి ఏర్పాటు చేసింది కాబట్టి సీట్ల పంపకాలలో కొంత విచిత్ర సమస్య ఏర్పడింది. అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్ధం కావడం లేదు. పరిస్థితి మత్రం విచిత్రంగా ఉంది. ఎవరికి వారు తాము గెలుస్తామని చెబుతున్నా కూడా ప్రజలలో మాత్రం పరిస్థితి వేరేలా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి పరిస్థితులకి తీసుకెళతాయా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.