cm jagan : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

Advertisement
Advertisement

cm jagan  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Ys Jagan బుధవారం భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సవరవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ మూలపేటలో పోర్టు శంకుస్థాపన చేయడం జరిగింది. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారుతుందని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకము కానున్నయని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆదాన్ని డేటా సెంటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖచిత్రమే మారబోతుందని పేర్కొన్నారు.

Advertisement

నేడు విమానాశ్రయం శంకుస్థాపన చేయటం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో కొంతమంది ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు హడావిడిగా టెంకాయలు కొట్టారు. మేమే శంకుస్థాపనలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఎన్జీటీలలో కేసులు వేసి అడ్డుపడ్డారు. కాని భగవంతుడు దయవల్ల అన్ని అడ్డంకులు దాటుకుని నేడు విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడం జరిగింది. రైతన్నల వల్లే ఈ ప్రాజెక్టు వచ్చింది. మెడికల్ టూరిజం, ఐటీ, ఇండస్ట్రీస్ కి కేంద్ర బిందువుగా భోగాపురం విమానాశ్రయం మారనుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. 2026లో మళ్లీ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి వస్తానని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

cm jagan laying ceremony of bhogapuram international airport

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీస్సులు భగవంతుని దీవెన ఉన్నంతకాలం… ముందుకు పోతానని పేర్కొన్నారు. 24 నుంచి 30 నెలలలోనే ఈ విమానాశ్రయం పూర్తి చేయడం జరుగుతుందని జగన్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడో లేని రీతిలో రెండు రెండు రన్ వేలు… అందుబాటులోకి ఉండనున్నట్లు పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

Advertisement

Recent Posts

FCI Recruitment 2025 : 33566 గ్రేడ్ 2, 3 ఖాళీల భ‌ర్తీకి త్వ‌ర‌లో నోటిఫికేష‌న్‌

FCI Recruitment 2025 : ఆహార సరఫరా మరియు పంపిణీ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే అభ్యర్థులకు FCI రిక్రూట్‌మెంట్ 2025 …

5 minutes ago

Zodiac Signs : 2025 ఫిబ్రవరి మాసం నుంచి ఈ రాశుల మాటే శాసనం.. అదృష్టం అంటే వీరిదే…?

Zodiac Signs : 2025 సంవత్సరములో గ్రహాల యొక్క మార్పులు, వాటి యొక్క స్థితిగతులు, స్థాన చలనాలు గురించి తెలుసుకుందాం..…

1 hour ago

Daaku Maharaaj OTT : డాకు మ‌హ‌రాజ్ ఓటీటీపై క్రేజీ అప్‌డేట్‌.. రిలీజ్ డేట్ ఇదే..!

Daaku Maharaaj OTT : ఈ సారి సంక్రాంతికి sankranti రామ్ చ‌ర‌ణ్‌ Ram Charan, Balakrishna బాల‌కృష్ణ‌, వెంక‌టేష్…

10 hours ago

Labour Insurance : రాష్ట్రాల‌కు కేంద్రం సూచ‌న‌.. కార్మికులంద‌రికి వంద శాతం సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించాలి

Labour Insurance : కార్మికులందరికీ ఆరోగ్యం, భీమా మరియు ప్రమాద ప్రయోజనాలు వంటి 100 శాతం కవరేజీని నిర్ధారించడానికి సామాజిక…

11 hours ago

Agricultural Machinery : రైతులకు గుడ్‌న్యూస్.. స‌బ్సిడీపై వ్య‌వ‌సాయ యంత్ర ప‌రికరాలు

Agricultural Machinery : ఆంధ్రప్రదేశ్‌లో Andhra pradesh కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామంని చెబుతుంది.…

12 hours ago

Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ నిందితుడిని ప‌ట్టించిన యూపీఐ

Saif Ali Khan : బాలీవుడ్ Bollywood ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ Saif Ali Khan పేరు…

13 hours ago

Cyber Frauds : స్మార్ట్ ఫోన్‌ను గిఫ్ట్‌గా పంపి రూ.2.8 కోట్లు కొట్టేసిన సైబ‌ర్ నేర‌గాళ్లు..!

Cyber Frauds : సైబర్ మోసగాళ్ళు ఒక సీనియర్ సిటిజన్ కు క్రెడిట్ కార్డు కోసం కాంప్లిమెంటరీ గిఫ్ట్ గా…

14 hours ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి కొత్త అర్హతను ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం

Indiramma Housing Scheme : తెలంగాణ ప్ర‌భుత్వం ప్రస్తుతం వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం సర్వేలు నిర్వహిస్తోంది. ఎన్నికల…

15 hours ago

This website uses cookies.