Categories: Newspolitics

Lady Aghori Srivarshini : లేడీ అఘోరీని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిణి.. దానికి పనికి రాడని తెలిసికూడా పెద్ద సాహసం చేసింది..!

Lady Aghori Srivarshini : ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీ శ్రీనివాస్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. మంగళగిరికి చెందిన యువతి శ్రీవర్షిణితో గత నెలలో పారిపోయిన లేడీ అఘోరీ, గుజరాత్‌లో పోలీసులు పట్టుకున్నారు. శ్రీవర్షిణిని తిరిగి ఆమె తల్లిదండ్రులకు అప్పగించినప్పటికీ, శ్రీవర్షిణి స్పందన అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను లేడీ అఘోరిని ప్రేమించి, తన ఇష్టంతో తాళి కట్టించుకున్నానని వెల్లడించింది. అతను సంపూర్ణంగా పురుషుడి పాత్రను పోషించకపోయినా, తన మనసులో భర్తగా నిలిచిపోయాడని తేల్చి చెప్పింది.

Lady Aghori Srivarshini : లేడీ అఘోరీని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిణి.. దానికి పనికి రాడని తెలిసికూడా పెద్ద సాహసం చేసింది..!

Lady Aghori Srivarshini : సంసారానికి పనికిరాని అఘోరిని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిణి

అఘోరీ మంగళగిరిలో బట్టలు లేకుండా రచ్చచేసిన సమయంలో శ్రీవర్షిణి అతనికి బట్టలు తీసుకెళ్లి ఇచ్చింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అఘోరీతో కలిసి ఆమె తన జీవితాన్ని మార్చుకున్నది. విజయవాడ కనకదుర్గ గుడిలో తాము పెళ్లి చేసుకున్నామని ఇద్దరూ ప్రకటించారు. వివాహానంతరం కాశీ, ఇతర పవిత్ర ప్రాంతాల్లో పర్యటన చేశామన్న లేడీ అఘోరీ, చట్టపరంగా భార్యాభర్తలుగా తమకు అన్ని హక్కులు లభిస్తాయని అన్నారు.

తనకు సంసార సుఖం అవసరం లేదని, ఆధ్యాత్మిక జీవనం గడుపుతానని శ్రీవర్షిణి వెల్లడించింది. తన బాల్యం నరకంలా గడిచిందని, అఘోరితో జీవనం మక్కువ కలిగించిందని వివరించింది. ఇష్టపూర్వకంగా ఈ పెళ్లి చేసుకున్నామని, సమాజ భయం వల్ల కొంతకాలం రహస్యంగా ఉంచామని కూడా చెప్పింది. ఈ అఘోరీ-వర్షిణి ప్రేమకథ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన చర్చనీయాంశంగా మారింది. లేడి అఘోరిని పెళ్లి చేసుకొని వర్షిణి తప్పు చేసిందని చాలామంది అంటున్నారు. మరి వీరి జీవనం ఇప్పటివరకు కొనసాగుతుందో చూడాలి.

Recent Posts

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

42 minutes ago

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

2 hours ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

10 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

10 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

12 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

13 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

15 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

16 hours ago