Categories: Newspolitics

Gold Rate : బంగారం కొనాలని అనుకున్నారా..? మీకు గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా తగ్గిన ధరలు..!

Gold Rate  : కిందటి వారం వరకు బంగారం ధరలు భారీగా ఉండగా.. గత నాలుగు రోజులుగా ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ మూడు రోజుల్లోనే రూ.3 వేలకుపైగా తగ్గింది. ఈ ధరలు తగ్గడాన్ని గమనించిన గోల్డ్ లవర్స్ ఇప్పటికే కొనుగోళ్లపై దృష్టి పెట్టారు. తులం బంగారం ధర రూ. 56,000 వరకు తగ్గవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గత ఏడాది మొత్తం బంగారం ధరలు వరుసగా ఆల్‌టైమ్ రికార్డులను తాకగా, ట్రంప్ సర్కార్ తీసుకున్న దిగుమతి సుంకాల నిర్ణయం తరువాత ఈ ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం మొదలైంది.

Gold Rate : బంగారం కొనాలని అనుకున్నారా..? మీకు గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా తగ్గిన ధరలు..!

Gold Rate  హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ధరల వివరాలు చూస్తే..

ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.8,224 కాగా, 10 గ్రాముల ధర రూ.82,249గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఒక్క గ్రాము ధర రూ.8,972, 10 గ్రాములకు రూ.89,720గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, భోపాల్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో కూడా రూ.82,240 (22 క్యారెట్లు), రూ.89,720 (24 క్యారెట్లు) పరిధిలోనే ఉన్నాయి. ఇది బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.

Gold Rate  వెండి ధరల్లోనూ భారీ తగ్గుదల

బంగారంతో పాటు వెండి ధరలు కూడా బాగా తగ్గిపోయాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కేజీ వెండి ధర రూ.1,02,900గా ఉంది. అయితే ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో మాత్రం కేజీ వెండి ధర రూ.93,900గా నమోదైంది. వివాహం, శుభకార్యాల సమయంలో వెండి కొనుగోళ్లకు మంచి మద్దతు ఉన్న నేపథ్యంలో ధరలు తగ్గిన ఈ సమయంలో కొనుగోలు చేయడం లాభదాయకం కావొచ్చు. ఈ తగ్గిన ధరలు ఎంత కాలం కొనసాగుతాయనేది చెప్పలేని విషయం కావడంతో, ఇలాంటి సమయాల్లో కొనుగోలు నిర్ణయం తెలివిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Recent Posts

Zodiac Signs : 2025 జూన్ 9వ తేదీ నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పొమ్మన్నా పోదు… డబ్బే డబ్బు…?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…

37 minutes ago

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభ‌మ‌న్ గిల్ Shubman Gill ఇప్పుడు…

10 hours ago

Mahesh Babu : పవన్ కళ్యాణ్‌  ముందు మ‌హేష్ బాబు వేస్ట్.. డ‌బ్బు కోసం ఏదైన చేస్తారా..!

Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…

11 hours ago

Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..! వీడియో

Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…

12 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌ ఆప‌రేష‌న్‌కు ప్ర‌భాస్ భారీ సాయం..!

Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…

13 hours ago

Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?

Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP  ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…

14 hours ago

Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…

15 hours ago

Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?

Chandrababu  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…

16 hours ago