
Donald Trump : ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎవరిపై అంటే..!
Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్, మరోసారి వలసదారులపై దృష్టిసారించారు. “గ్రేట్ అమెరికా మేక్ ఎగైన్” నినాదంతో ముందుకు సాగుతున్న ఆయన, అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ మేరకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం, అక్రమ వలసదారులకు స్వీయ బహిష్కరణకు అవకాశం ఇవ్వడంతో పాటు, పాటించకపోతే భారీ జరిమానాలు, ఆస్తుల జప్తు, జైలు శిక్ష వంటి కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేసింది. సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ ద్వారా దేశం వీడితే మినహాయింపు ఉండగా, దాన్ని ఉపయోగించకుండా పట్టుబడితే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.
Donald Trump : ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎవరిపై అంటే..!
ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అమెరికాలోని 1.1 కోట్లకు పైగా ఉన్న అక్రమ వలసదారుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. వ్యవసాయం, నిర్మాణ రంగం, సేవా రంగాల్లో కీలకంగా ఉన్న వలసదారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. రోజుకు సుమారు రూ.86,000 జరిమానా విధించడం, ఆస్తుల జప్తు వంటి చర్యలతో వలసదారులలో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉండగా, మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ట్రంప్ తీసుకున్న చర్యలపై అంతర్జాతీయంగా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెక్సికో, లాటిన్ అమెరికా దేశాలు తమ పౌరుల రక్షణ కోసం శిబిరాలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టాయి. ఈ విధానాల వల్ల అమెరికా-ఇతర దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. ఒకవైపు అమెరికా భద్రత పేరుతో వీటిని న్యాయసమ్మతంగా చెప్పుకుంటున్నప్పటికీ, మరొకవైపు ఈ చర్యలు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్నాయని విమర్శకులు పేర్కొంటున్నారు.
Miryalaguda : ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిర్యాలగూడలో వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను నేడు ఘనంగా…
YS Jagan : ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ లభించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు…
Athadu Movie Re Release : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. పాత…
Anganwadi : తెలంగాణలో అంగన్‌వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
HPV vaccine : బాలికల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఇప్పుడు అత్యంత రసవత్తర దశలోకి అడుగుపెట్టింది.…
Vijay wife Sangeetha : తమిళ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం…
Central Government : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ…
Vijay-Rashmika : టాలీవుడ్‌లో అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎట్టకేలకు నిజమైంది. అభిమాన జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ –…
Farmer Rights Law : భారతదేశంలో India వ్యవసాయం farming కోట్ల మందికి జీవనాధారం. అయితే, చాలా చోట్ల ఒకరి…
This website uses cookies.