Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆవేశం చూసారా.. అలా అనడం వెనక కారణం ఉందా?

Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఉన్నాయి. అవును.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్  సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నారు. సీఎం జగన్ పైనే కాకుండా తాజాగా.. వాలంటీర్ల మీద కూడా సంచలన ఆరోపణలు చేశారు సీఎం జగన్. అసలు.. రాష్ట్రంలో మహిళల మిస్సింగ్స్ కు వాలంటీర్లే కారణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో 30 వేల మంది మహిళలు అదృశ్యం కాగా.. అందులో ఇప్పటి వరకు 14 వేల మంది ఆచూకీ తెలియలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే అసలు సీఎం పదవికే జగన్ అర్హుడు కాదదు.. అసలు వైసీపీ ప్రభుత్వమే రాష్ట్రానికి సరేనది కాదంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అసలు.. జగన్ లాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం లేదన్నారు. నిజానికి.. వాలంటీర్ల వ్యవస్థను చాలా మంది పొగిడారు. కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం ఆ వ్యవస్థ పైనే పలు ఆరోపణలు చేశారు.వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒక కుటుంబంలో ఎంత మంది ఉన్నారు. ఎంత మంది మహిళలు ఉన్నారు. అందులో వితంతువులు ఎంతమంది.. అంటూ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఆరా తీస్తున్నారంటూ పవన్ విమర్శించారు.

pawan kalyan serious comments on Ys jagan

Pawan Kalyan : అసలు వాలంటీర్ల వ్యవస్థను అందుకే తీసుకొచ్చారా?

ఈ సమాచారాన్ని ఎందుకు సేకరిస్తున్నారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా సమాచారం సేకరిస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందే కాగ్ లెక్కలే చెబుతున్నాయి. అన్నీ అక్రమాలే. ప్రభుత్వ భారీ దోపిడికి తెర తీసింది. నేను ముఖ్యమంత్రి పీఠానికి విలువ ఇచ్చే వాడిని కానీ.. దాని మీద కూర్చొన్న జగన్ కు కాదు. నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి చెడుగా మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు. నన్ను పర్సనల్ గా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు.

Recent Posts

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

42 minutes ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

3 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

3 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

6 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

7 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

8 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

10 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

11 hours ago