Viral Video : ఇంకా ఈ కులాలు, మతాలు ఏంటి. అసలు ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఉదయం ఇంటికి వెళ్లిన వ్యక్తి రాత్రికి తిరిగి ఇంటికి వచ్చేదాకా అది నమ్మకం ఉండదు. అలాంటి వాళ్లు ఇంకా కులాలు, మతాలు అని పట్టుకొని వేలాడుతుంటారు. తక్కువ కులం వాళ్లకు చీప్ గా చూస్తుంటారు. చులకనగా చూస్తుంటారు. అసలు ఈ కులాలను దేవుడు పుట్టించాడా? మనకు మనం పుట్టించుకొని తక్కువ కులం వాళ్లను ఎక్కువ కులం వాళ్లు డామినేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నాం.
అలాంటి ఘటనలు రోజూ ఎన్నో చూస్తున్నాం. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఏకంగా దళిత యువకుడిని తన చెప్పులు నాకించుకున్నాడు అగ్ర కులానికి చెందిన వ్యక్తి. అగ్ర కులానికి చెందిన వాళ్లకు దళితులు, గిరిజనులు అంటే చిన్నచూపు. అందరికీ కాదు కానీ.. కొంతమంది అలా ఉంటారు. అటువంటి వాళ్ల వల్లనే అగ్ర కులాల పరువు పోతోంది.తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఉత్తర ప్రదేశ్ లో దళిత యువకుడితో విద్యుత్ ఉద్యోగి చెప్పులు నాకించుకున్నాడు. ఆ తర్వాత ఆ దళిత యువకుడు.. విద్యుత్ ఉద్యోగి ముందు గుంజీలు కూడా తీశాడు.
దానికి సంబంధించిన వీడియో యూపీ వ్యాప్తంగా వైరల్ కావడంతో ఆ ఉద్యోగిని విద్యుత్ శాఖ సస్పెండ్ చేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. చెప్పులు నాకించుకున్న ఉద్యోగిపై మండిపడుతున్నారు. చీ.. ఇంత దారుణమా. దళితులు అయితే మాత్రం అంత చిన్నచూపా? వాళ్లు అంత చులకనగా కనిపిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.