KCR VS Barrelakka Sirisha : నిన్ననే నాలుగు బర్లు కొన్న .. బర్రెలక్క మీద కేసీఆర్ పంచులు...!
KCR VS Barrelakka Sirisha : తెలంగాణ Telangana రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికలలో గెలవడానికి అన్ని పార్టీలు గట్టి పోటీని ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ BRS Party మరోసారి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ BJP బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీని ఇస్తున్నాయి. ఇక స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాపూర్ నియోజక వర్గం kollapur assembly constituency లోని బర్రెలక్క Barrelakka Sirisha అసెంబ్లీ ఎన్నికలలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. నాగర్ కర్నూల్ Nagarkurnool జిల్లాలోని పెద్ద కొత్తూరు మండలం మరికల్ గ్రామానికి చెందిన బర్రెలక్క అలియాస్ శిరీష కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
నిరుద్యోగం అంశమే ప్రధానంగా ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క గతంలో ఉద్యోగం లేక గేదెలు కాస్తున్నానంటూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆమె వైరల్ గా మారారు. అంతేకాకుండా ఆమెపై కేసు కూడా అయింది. దీంతో ఆమె ధైర్యం చేసి ఎన్నికలలో నిలబడ్డారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నింటినీ ఎదుర్కొని బర్రెలక్క కొల్లాపూర్ నియోజక వర్గంలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా బర్రెలక్క మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగం, నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సు ఫ్రీ కోచింగ్, పేదలకు ఇండ్ల నిర్మాణం, ఉచిత విద్య వైద్య సదుపాయాలను అందిస్తామని మేనిఫెస్టోలో ఉంది.
ఇక తాజాగా కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ .. టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. పదేళ్ల ముందు తెలంగాణ ఎట్లుండేది ఇప్పుడు ఎలా ఉంది ఒకప్పుడు కరెంటు కోత, మంచినీళ్ల తిప్పలు, చేనేత కార్మికుల, రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ జరిగేవి కానీ తెలంగాణ వచ్చాక మొట్టమొదటిగా 24 గంటల కరెంటు, పెన్షన్ ఇస్తున్నాం, ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరు నిలబడతారు. ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తుంటారు. వాళ్ళు ఏదో చెప్పారని మీరు ఆగం కాకండి తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. అవి ఓట్లు కాదు తెలంగాణ బ్రతుకుతెరువు పోరాటం అని ఆయన చెప్పుకొచ్చారు.
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
This website uses cookies.