nara lokesh funny comments in his yuvagalam
Nara Lokesh : నారా లోకేష్ అనగానే మనకు గుర్తొచ్చేది పప్పు. అవును.. నారా లోకేష్ ను అందరూ పప్పు అంటుంటారు. లోకేష్ ను పప్పు అనడానికి కారణం.. మైకు ముందు ఆయన చేసే చేష్టలు. అవును.. ఒక్కోసారి ఆయన మైకు ముందు ఏం మాట్లాడుతారో ఎవ్వరికీ అర్థం కాదు. అలా చాలాసార్లు వచ్చీ రాని భాషతో నవ్వుల పాలు అయ్యారు. తను మాట్లాడుతుంటే విని నవ్వని వాళ్లు ఉండరు. అది కామన్ అయిపోయింది. సోషల్ మీడియాలో పప్పు అంటూ లోకేష్ ను ట్రోలింగ్ చేయడం కొత్తేమీ కాదు.
తాజాగా ఆయన నెల్లూరు జిల్లా యువగళం పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ గతాన్ని గుర్తు చేశాయి. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ మాట్లాడుతున్నారు. చేతుల్లో పేపర్ పెట్టుకున్నారు కానీ.. చాలా కన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన తర్వాత రైతుల గురించి ఏదో చెబుతున్నారు. ఏకంగా అంటూ మొదలు పెట్టారు. కానీ.. మధ్యలో ఏమైందో ఆగిపోయారు.ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నిలబడుతోంది. ఏకంగా రైతుల గాయాల పైన.. అంటూ ఆగిపోయారు. ఏకంగా రైతుల గాయాలపైన అంటూ మూడు నాలుగు సార్లు పలికినా అది రావడం లేదు. దీంతో నారా లోకేష్ సభకు వచ్చిన వాళ్లంతా లోకేష్ ఏం చెబుతారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
nara lokesh funny comments in his yuvagalam
లోకేష్ పక్కన ఉన్న టీడీపీ నాయకులు మాత్రం అయ్యో చినబాబు ఏంటి ఇలా చేశారు అని అనుకున్నారు. ఇంతలో ఒక్క నిమిషం అని చెప్పి పేపర్ ఓపెన్ చేసి నారా లోకేష్ ఆ పేపర్ ను చూసి రైతుల గాయాల పైన కారం చల్లుతున్నారు అంటూ ఆ వాక్యాన్ని పూర్తి చేశారు నారా లోకేష్. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mangoes : వేసవి అంటే మామిడి పండ్ల రుచులే గుర్తొస్తాయి. దేశవ్యాప్తంగా మామిడి సీజన్ ఊపందుకుంటే, పలు రకాల వెరైటీలు…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగ యువతకు…
Pushkarini : ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాలోని ములభాగల్ ప్రాంతంలో 600 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ పాద…
Today Gold Rate : బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం…
New Ration Card : ఏపీ సర్కార్ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానించడంతో ఎన్నో కుటుంబాలు ఎంతో…
Peanuts Health Benefits :వేరుశెనగలు తినడం ఒక అద్బుతమైన అనుభూతి. స్నాక్స్ కోసం సులభంగా లభించే వేరుశెనగలు భారతీయ వంటకాల్లో…
America : ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో భారత్కు ఒక స్పష్టమైన సందేశం అందింది. ప్రపంచం భావోద్వేగాలతో కాకుండా వ్యూహాత్మక లాభనష్టాల…
Ragi In Summer : ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలువబడే రాగి, వేసవిలో తినడానికి ఉత్తమమైన ధాన్యాలలో ఒకటి.…
This website uses cookies.