
PM Modi : నిద్రలేని రాత్రి గడిపిన ప్రధాని మోది.. ఆపరేషన్‌కి తాను వస్తానని అన్నాడా..!
PM Modi : పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రతి ఒక్క భారతీయుడి రక్తం మరిగింది. పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భారతీయులు డిమాండ్ చేశారు. అయితే మంగళవారం రాత్రి 1.02 నిమిషాలకు ఆపరేషన్ ప్రారంభమైంది. 25 నిమిషాలలోనే మిషన్ పూర్తి చేశారు. అయితే మిషన్ జరుగుతున్న సమయంలో మోడీ చేశారన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతుంది.
PM Modi : నిద్రలేని రాత్రి గడిపిన ప్రధాని మోది.. ఆపరేషన్‌కి తాను వస్తానని అన్నాడా..!
మంగళవారం రాత్రి మాత్రం మోడీ కునుకు తీయలేదు. పైగా.. రక్షణ శాఖ ఉన్నతాధికారులతో పదే పదే ఫోన్లు చేశారు. ఒకానొక దశలో అర్ధరాత్రి 1.02 నిమిషాలకు ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత.. స్వయంగా తాను కూడా వస్తానని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఇది తన మనసులోని అభిలాష అని.. అలా కుదరదని తనకు కూడా తెలుసునని చెప్పారు.
ఆర్మీ అధికారులు ప్రత్యేకంగా షూట్ చేసిన వీడియోను తానే తొలుత వీక్షించారు. బాహ్య ప్రపంచానికి 1.44 తర్వాత సమాచారాన్ని విడుదల చేశారు. వీడియోలను తెల్లవారు జామున 2.10 గంటలకు విడుదల చేశారు. సో.. మొత్తానికి పక్కాగా మోడీ నిద్రలేని రాత్రిని గడపడంతోపాటు.. సరిహద్దులకు వెళ్లి ఉగ్రమూకలపై దాడిని ప్రత్యక్షంగా వీక్షించాలని అనుకున్న విషయాన్ని అధికారులు కూడా ధ్రువీకరిస్తున్నారు.సాధారణంగా మోదీ త్రి 9.30-10 మధ్య నిద్రకు ఉపక్రమిస్తారు. తెల్లవారు జామున 4.30కు లేచి.. ధాన్యం, యోగా వంటివి చేసుకుంటారు. వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.