PM Modi : నిద్ర‌లేని రాత్రి గ‌డిపిన ప్ర‌ధాని మోది.. ఆప‌రేష‌న్‌కి తాను వ‌స్తాన‌ని అన్నాడా..!

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Updated on : 7 May 2025, 8:00 pm
  •  PM Modi : నిద్ర‌లేని రాత్రి గ‌డిపిన ప్ర‌ధాని మోది.. ఆప‌రేష‌న్‌కి తాను వ‌స్తాన‌ని అన్నాడా..!

PM Modi : ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌ర్వాత ప్ర‌తి ఒక్క భార‌తీయుడి ర‌క్తం మ‌రిగింది. పాకిస్తాన్‌ పై ప్రతీకారం తీర్చుకోవాల‌ని భార‌తీయులు డిమాండ్ చేశారు. అయితే మంగ‌ళ‌వారం రాత్రి 1.02 నిమిషాల‌కు ఆప‌రేష‌న్ ప్రారంభ‌మైంది. 25 నిమిషాల‌లోనే మిష‌న్ పూర్తి చేశారు. అయితే మిష‌న్ జ‌రుగుతున్న స‌మ‌యంలో మోడీ చేశార‌న్న‌ది ఇప్పుడు అంద‌రి మ‌దిలో మెదులుతుంది.

PM Modi : నిద్ర‌లేని రాత్రి గ‌డిపిన ప్ర‌ధాని మోది.. ఆప‌రేష‌న్‌కి తాను వ‌స్తాన‌ని అన్నాడా..!

PM Modi : నిద్ర‌లేని రాత్రి గ‌డిపిన ప్ర‌ధాని మోది.. ఆప‌రేష‌న్‌కి తాను వ‌స్తాన‌ని అన్నాడా..!

PM Modi : మోదీనా, మ‌జాకానా..

మంగ‌ళ‌వారం రాత్రి మాత్రం మోడీ కునుకు తీయ‌లేదు. పైగా.. ర‌క్ష‌ణ శాఖ ఉన్న‌తాధికారుల‌తో ప‌దే ప‌దే ఫోన్లు చేశారు. ఒకానొక ద‌శ‌లో అర్ధ‌రాత్రి 1.02 నిమిషాల‌కు ఆప‌రేష‌న్ ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. స్వ‌యంగా తాను కూడా వ‌స్తాన‌ని ఆయ‌న పేర్కొన్న‌ట్టు తెలిసింది. ఇది త‌న మ‌న‌సులోని అభిలాష అని.. అలా కుద‌ర‌ద‌ని త‌న‌కు కూడా తెలుసున‌ని చెప్పారు.

ఆర్మీ అధికారులు ప్ర‌త్యేకంగా షూట్ చేసిన వీడియోను తానే తొలుత వీక్షించారు. బాహ్య ప్ర‌పంచానికి 1.44 త‌ర్వాత స‌మాచారాన్ని విడుద‌ల చేశారు. వీడియోల‌ను తెల్ల‌వారు జామున 2.10 గంట‌ల‌కు విడుద‌ల చేశారు. సో.. మొత్తానికి ప‌క్కాగా మోడీ నిద్ర‌లేని రాత్రిని గ‌డ‌ప‌డంతోపాటు.. స‌రిహద్దుల‌కు వెళ్లి ఉగ్ర‌మూక‌ల‌పై దాడిని ప్ర‌త్య‌క్షంగా వీక్షించాల‌ని అనుకున్న విష‌యాన్ని అధికారులు కూడా ధ్రువీక‌రిస్తున్నారు.సాధార‌ణంగా మోదీ త్రి 9.30-10 మ‌ధ్య నిద్ర‌కు ఉప‌క్ర‌మిస్తారు. తెల్ల‌వారు జామున 4.30కు లేచి.. ధాన్యం, యోగా వంటివి చేసుకుంటారు. వ్య‌క్తిగ‌త కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Ramalingaiah Tandu

No bio available for this author.

  1. "Gold Rate Today : గుడ్‌న్యూస్‌.. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. ఆగస్టు 5 తాజా గోల్డ్ రేట్లు ఇవే!"

  2. "Sprouted Green Gram : కోడిగుడ్లు, పాలకంటే ఎక్కువ ప్రొటీన్.. ఈ సూపర్ ఫుడ్ తెలుసా?.. రోజూ గుప్పెడు చాలు!"

  3. "Fennel Water : డయాబెటిస్ ఉన్నవారికి ఈ నీరు వరమా?.. రోజూ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

  4. "Tirumala : తిరుమలలో రూమ్ దొరకలేదా? అయితే నిరాశ చెందొద్దు.. టీటీడీ ఉచితంగా అందిస్తున్న ఈ సదుపాయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!"

  5. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

  6. "Ys Jagan : జగన్ ఇంకా మోడీ దత్తపుత్రుడేనా? ..ఏపీ రాజకీయాల్లో మళ్లీ మొదలైన ఆసక్తికర చర్చ..!"

  7. "Bhuma Akhila Priya : అఖిలప్రియకు సవాల్‌గా తమ్ముడు?.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp