Categories: ExclusiveNewspolitics

Perni Nani : వైసీపీ ఓటమికి కారణాలు ఎన్నో.. తల్లి చెల్లి కూడా.. పేర్ని నాని సంచలన కామెంట్స్..!

Perni Nani  : జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసిపి ఓటమి ఆ పార్టీ నేతలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలకు మంచి చేసినా సరే జగన్ ఓడించారని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని ఒక ఇంటర్వ్యూలో వైసీపీ ఓటమి గురించి కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజల వద్దకు వైసిపి పాలన వెళుతుందని అనుకున్నారే కానీ నేతలకు మధ్య దూరం పెరిగిందనే విషయాన్ని గుర్తించలేదని నాని అన్నారు.వైసిపి పాలనలో సీఎంఓ సరిగా పనిచేయలేదని విషయాన్ని వెల్లడించారు. నేరుగా ప్రజల్లోకి వెళ్లి ఉంటే ఫలితాలు వేరేగా వచ్చి ఉండొచ్చని చెప్పారు. ఇక వైసీపీలో కుటుంబ రాజకీయాలు ఎక్కువగా మారాయి అన్న విషయం ప్రస్తావించారు పేర్ని నాని. జగన్ తో పాటు అండగా ఉండాల్సిన వైయస్ విజయమ్మ, షర్మిల ఆయనకు దూరంగా ఉంటూ పార్టీ ఓటమికి కారణమయ్యారు.

Perni Nani  నానితోపాటు కేతిరెడ్డి కూడా..

వైయస్ జగన్కు ఈ ఎలక్షన్లో తల్లి వైయస్ విజయమ్మ చెల్లి వైయస్ షర్మిల పెద్ద దెబ్బ వేశారని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ప్రస్తావించారు పేర్ని నాని జగన్ పక్కనే విజయమ్మ ఉంటే పార్టీ కార్యకర్తలకు ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్లేదని చెప్పారు. ఇక షర్మిల కూడా వైసీపీ ఓటమికి ప్రధాన కారణమని వెల్లడించారు. వైయస్ ఫ్యామిలీ లో డిస్టబెన్స్ వల్లే పార్టీ ఓడిందన్న విషయాన్ని కేతిరెడ్డి కూడా బలపరిచారు. అయితే తన ఓటమి అంగీకరించిన కేతిరెడ్డి చంద్రబాబుపై ఎలాంటి అభియోగాలు చేయదలుచుకోలేదని అన్నారు.

Perni Nani : వైసీపీ ఓటమికి కారణాలు ఎన్నో.. తల్లి చెల్లి కూడా.. పేర్ని నాని సంచలన కామెంట్స్..!

గత ఎన్నికల్లో ధర్మవరం నుండి పోటీ చేసిన కేతిరెడ్డి ప్రజల్లో ఉంటూ ప్రజలతో తిరిగినా సరే ఓటమిపాలయ్యారు. వీళ్లిద్దరే కాదు దాదాపు పార్టీ నేతలు అంతా వైయస్ ఫ్యామిలీ లో ఉన్న ఈ ఇబ్బందుల వల్లే పార్టీ కార్యకర్తలు తమ వైపు నిలబడట్లేదని స్పష్టంగా అర్థం అవుతుందని అంటున్నారు. ఈసారి అధికారంలోకి రాకపోయినా వచ్చే ఎలక్షన్లలో తమ పార్టీ సత్తా చాటుతుందని వైసిపి నేతలంతా చాలా బలంగా చెబుతున్నారు.

Recent Posts

Zodiac Signs : ఈ రాశి వారికి అదృష్టమే అదృష్టం… మొయ్యలేనంత ధనమును మోసుకొస్తున్నాడు శని దేవుడు…?

Zodiac Signs: నవగ్రహాలైన 9 గ్రహాలలో కీలకమైన గ్రహం శని గ్రహం. శని దేవుడు న్యాయానికి ప్రతీక. నీతి, నిజాయితీగా…

20 minutes ago

Sravanthi Chokarapu : బాబోయ్… ఈ యాంక‌ర‌మ్మ ఇలా మంట పెట్టేస్తుంది ఏంటి ?

Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంక‌ర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…

9 hours ago

BJP : పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇచ్చే ఆలోచనలో బిజెపి ఉందా..?

BJP  : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…

10 hours ago

Sukumar Shah Rukh : సుకుమార్- షారూఖ్ కాంబోలో భారీ బ‌డ్జెట్ చిత్రం.. చ‌ర‌ణ్ మూవీ ఎప్పుడు ?

Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వ‌ర‌లో ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడనే…

10 hours ago

Actress : అది నా వీక్‌నెస్.. ఆ ప‌ని చేయ‌క‌పోతే త‌ట్టుకోలేన‌న్న సీనియ‌ర్ న‌టి

Actress : అల‌నాటి అందాల న‌టి ఆమ‌ని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…

11 hours ago

Farmers : గుడ్ న్యూస్.. రైతులకు రూ.70 వేల సాయం అందజేస్తున్న సర్కార్.. దీనికి ఏంచేయాలంటే..!

Farmers  : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…

12 hours ago

Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ !

Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…

13 hours ago

RCB : క‌ప్ తెచ్చిన తంటా.. ఆర్సీబీని బీసీసీఐ ఏడాది పాటు బ్యాన్ చేయ‌నుందా..?

RCB  : ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…

14 hours ago