
Modi Geo Politics : మోడీ ని కలవడానికి క్యూ కడుతున్న అరబ్ నాయకులు , తీవ్ర సంక్షోభం లో మిడిల్ ఈస్ట్
New Scheme : దేశ వ్యాప్తంగా యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ (PM Viksit Bharat Rojgar Yojana) పేరుతో కొత్త ఉద్యోగ పథకాన్ని ఆగస్టు 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.ఈ పథకం ద్వారా రెండు సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.
New Scheme : ఆగస్టు 1 నుంచి కొత్త ఉద్యోగ పథకం అమలు .. లక్ష్యంగా 3.5 కోట్ల ఉద్యోగాలు!
ఈ ప్రణాళిక అమలుకు రూ. 99,446 కోట్లు కేటాయిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది.ఈ పథకం కింద తొలిసారి ఉద్యోగం పొందిన ఈపీఎఫ్ (EPF) ఖాతాదారులకు ప్రోత్సాహకంగా రూ.15,000 నగదు అందించనున్నారు. అంతేగాక, కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించే సంస్థలకు ఒక్కో ఉద్యోగి కనుక నియమిస్తే, వారికి రూ.3,000 చొప్పున ప్రోత్సాహకాన్ని కేంద్రం అందించనుంది.
ఉద్యోగరంగాన్ని బలోపేతం చేయడమే కాక, కోవిడ్ అనంతర ఆర్థిక పునరుద్ధరణలో భాగంగా ఈ పథకం కీలకంగా మారనుందని కేంద్రం భావిస్తోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇది మంచి వేదికగా నిలవనుంది.ఈ పథకంతో చాలా మందికి మంచి చేకూరుతుందని ఆశిస్తున్నారు.
Prasar Bharati Recruitment 2026 : భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పబ్లిక్…
భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, పెద్దలు, ముసలివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర…
AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…
Husband Wife : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలు, ఓట్ల…
IPL 2026 SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులారా.. ఆరెంజ్ ఆర్మీ మద్దతుదారులారా.. సిద్ధంగా ఉండండి! మీ గుండెల్లో ఆశలు…
Curd : భానుడి భగభగలకు అల్లాడిపోతున్న తరుణంలో, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పెరుగు, మజ్జిగ లేదా లస్సీలను ప్రతి ఒక్కరూ…
Watermelon : ఎండకాలం వచ్చిందంటే చాలు.. దాహార్తిని తీర్చుకోవడానికి మనందరికీ గుర్తొచ్చే మొదటి పండు పుచ్చకాయ. ఎర్రటి రంగుతో, తియ్యని…
Vomiting : చాలామందికి ప్రయాణం అంటే ఒక అందమైన అనుభూతి. కానీ, కొంతమందికి మాత్రం అది ఒక పీడకలగా మారుతుంది.…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించాయి. నటుడు విజయ్ స్థాపించిన…
PM Kisan : భారతదేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పీఎం…
Soaked Fennel Seeds : నేటి ఆధునిక జీవనశైలిలో ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి కారణంగా మన ఆహారపు…
This website uses cookies.