Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

 Authored By ramu | The Telugu News | Updated on :8 June 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని దంపతులకు శ్రేష్టమైన ప్రత్యామ్నాయం. ఐవీఎఫ్ అనేది బయటి ప్రయోగశాలలో ఫలదీకరణ. ఇందులో స్త్రీ యొక్క అండాన్ని, పురుషుని వీర్యకణాన్ని శరీరం బయట కలిపి, ఎంబ్రియో (గర్భాశయం లోకి పంపే రూపం) ను తయారుచేసి, దాన్ని స్త్రీ గర్భాశయంలో నాటడం జరుగుతుంది.ఈ క్ర‌మంలో పిల్ల‌లు పుట్టే అవ‌కాశం ఉంది.

Six Members Birth ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు ఇదొక‌ నూత‌న అధ్యాయం

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఆరుగురు క‌వ‌ల‌లు..

అయితే సంతానం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న దంప‌తులు ప‌లు ఆసుప‌త్రుల‌కి తిరిగారు. గుళ్ల‌కి తిరిగారు. ఎన్నో మొక్కులు మొక్కున్నారు. అయిన పిల్ల‌లు క‌ల‌గ‌లేదు. అయితే చివ‌రికి డా. ప‌ద్మ‌జ సంతాన సాఫ‌ల్యం కేంద్రంకి వెళ్ల‌గా, పిల్లల కోసం కన్న కలలు ఒకే రోజు కవలల రూపంలో వారి కళ్ల ముందుంచారు డా. పద్మజ

9నెలల క్రితం సంతానం లేక అనేక సందేహాలతో తమ వద్దకు వచ్చిన ఆరు దంపతులకు, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భధారణ కల్పించారు ప‌ద్మ‌జ‌. ఒకే రోజు ఆరుగురు దంప‌తుల‌కి కవల పిల్లలను అందించి స‌రికొత్త అధ్యాయం లిఖించారు డా. పద్మజ. మే 30,2025న ఇది జ‌రిగింది. ఇక క‌వ‌ల పిల్ల‌లు త‌మ‌కు జ‌న్మించ‌డంతో ఆ దంప‌తుల ఆనందం అంతా ఇంతా కాదు .

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది