Today Gold Price : ఆదివారం పూట కూడా బంగారం ధరలు ఏమాత్రం తగ్గలేదు..ఈరోజు తులం ఎంత ఉందంటే !
ప్రధానాంశాలు:
Today Gold Price : ఆదివారం పూట కూడా బంగారం ధరలు ఏమాత్రం తగ్గలేదు..ఈరోజు తులం ఎంత ఉందంటే !
Today Gold Price : ఆదివారం రోజున కూడా బంగారం ధరలు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. గత కొన్ని వారాలుగా బంగారం ధరలు పెరుగుతూ కనిపిస్తుంది. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ, ప్రజల ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. ఈరోజు కూడా బంగారం ధరలు కాస్త పెరిగినట్లే కనిపించాయి.

Today Gold Price : ఆదివారం పూట కూడా బంగారం ధరలు ఏమాత్రం తగ్గలేదు..ఈరోజు తులం ఎంత ఉందంటే !
హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.9,567గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ఒక్క గ్రాము ధర రూ.8,770గా నమోదైంది. అదే విధంగా 18 క్యారెట్ల బంగారం ఒక్క గ్రాముకు రూ.7,176గా ఉంది. తులాల ప్రకారం చూస్తే, 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.95,670గా, 22 క్యారెట్ల తులం ధర రూ.87,700గా, మరియు 18 క్యారెట్ల తులం ధర రూ.71,760గా ఉంది.
2024 చివరి త్రైమాసికంలో బంగారం ధరలు కొంత తగ్గినప్పటికీ, అప్పటి నుండి ధరలు స్థిరంగా ఉండడం లేదు. ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు స్థానిక డిమాండ్ కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. పెళ్లిళ్లు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలు మరింత పెరుగుతుంది. అందుకే ప్రతి రోజు బంగారం ధరలపై ప్రజల దృష్టి ఉంటుంది. మేము అందిస్తున్న తాజా ధరలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం.