Today Top Breaking News : సిరిసిల్ల(Sircilla)లోని నేతన్న చౌక్ వద్ద బీజేపీ పార్టీ అభ్యర్థిని రాణి రుద్రమ(BJP Mla candidate Rani Rudrama) రోడ్ షో నిర్వహించగా.. భారీగా జనం హాజరయ్యారు.
హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ కంపెనీలలో 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో(Telangana Congress Manifesto) హామీ ఇచ్చింది.
ఎన్నికల ప్రచారలంలో భాగంగా పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని అనుమాండ్ల యశస్విని(Palakurthy Congress MLA Candidate Anumandla Yashashwini Reddy) రెడ్డి ప్రచారం ముగిసిన అనంతరం జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసింది.
కర్ణాటక నుంచి తెలంగాణకు కోట్ల రూపాయలను తరలించారు. కర్ణాటక నుంచి వచ్చిన కారులో కోటీ 44 లక్షలను వనస్థలిపురం(Vanasthalipuram Police) పోలీసులు పట్టుకున్నారు. డబ్బు ఎవరిది అనే దానిపై విచారిస్తున్నారు.
పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ(Telangana taxes) ఇచ్చేది రూ.100 అయితే.. కేంద్రం నుంచి తిరిగి తెలంగాణకు వచ్చేది రూ.18 మాత్రమే, అలాగే.. కేంద్రానికి తెలంగాణ నుంచి వెళ్తున్న తలసరి పన్నుల వాటా రూ.34,129. అది దేశంలోనే అధికం అని యూనియన్, స్టేట్ బడ్జెట్స్ అనలిస్ట్ అరవింద్ పేర్కొన్నారు.
మళ్లీ వీఆర్వో(విలేజ్ రెవెన్యూ ఆఫీసర్)(Village Revenue Officer) వ్యవస్థను తీసుకొని వస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటన(Tcongress Manifesto).
ఈసారి కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లే అని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్(BRS) అధికారంలోకి రాబోతోందని ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్(CM KCR) స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసగించారు.
త్రిషపై(Trisha) మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan) చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి వచ్చినా తాను అండగా నిలుస్తానని మాటిచ్చారు.
ఈ దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం(Highest Inflation) ఉన్న రాష్ట్రం తెలంగాణ(Telangana) అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) అన్నారు. గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించిందని విమర్శించారు.
ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో(AP Inner Ring Road case) టీడీపీ అధినేత చంద్రబాబు(TDP President Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ తాజాగా వాయిదా పడింది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.