Vizag TDP MP Sri Bharat About Nara Lokesh
Vizag MP Bharat : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో కచ్చితంగా గెలవాలని చంద్రబాబు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో లోకేష్ పాదయాత్ర చేస్తూ పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్నారు. పరిస్థితుల్లో ఉంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని పార్టీ కష్ట పరిస్థితుల్లో ఉందని కేడర్ లో కొంతమంది కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
Vizag TDP MP Sri Bharat About Nara Lokesh
నియంతను ఎదుర్కోవాలంటే కలిసికట్టుగా పోరాడాలని… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వ పాలనను తలపిస్తుందని చెప్పుకొచ్చారు. ఇంకా వర్తమాన భవిష్యత్ రాజకీయాల గురించి ఎంపీ భరత్ ఈ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన వ్యక్తిగత విషయాలు గురించి పొలిటికల్ కెరియర్ గురించి కూడా భరత్ అనేక విషయాలు చెప్పుకొచ్చారు.
Divi Vadthya : నటి దివి బిగ్ బాస్ రియాలిటీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది . అంతకుమందు…
Ys Jagan : సత్తెనపల్లి రెంటపాళ్లలో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భాంగా…
Ys Jagan : దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే జమిలి ఎన్నికలపై మరోసారి చర్చలు మొదలయ్యాయి.…
Hospital : ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఒక దృశ్యం ప్రస్తుతం ప్రజల్లో ఆవేదన కలిగిస్తోంది. అనారోగ్యం కారణంగా ఒక…
Fastag : జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నూతన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక…
Chevireddy Bhaskar Reddy : ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ కి చెందిన నాయకుడు,…
Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిని అరెస్ట్ చేసినట్లు కొంతమంది మీడియాలో, సోషల్ మీడియా వేదికలపై చేస్తున్న…
Vikram Misri : పాకిస్థాన్‌తో జరిగిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఒప్పందంలో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదని భారత విదేశాంగ…
This website uses cookies.