CM Jagan : ఓ మహిళ.. జగన్ ఫోటో ముద్దాడుతూ నా కొడుకు అంటూ ఎమోషనల్ వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

CM Jagan : ఓ మహిళ.. జగన్ ఫోటో ముద్దాడుతూ నా కొడుకు అంటూ ఎమోషనల్ వీడియో వైరల్..!!

CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవతరంగా ఉన్నాయి. ఈసారి గెలవకపోతే ఇంకా పార్టీ మూసేసుకునే పరిస్థితి అన్నట్టు చంద్రబాబు టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు. మరోపక్క రాబోయే ఎన్నికలలో గెలిస్తే 30 సంవత్సరాల పాటు తిరుగుండదని వైసీపీ నేతలకు జగన్ దిశ నిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో పోటీ చేసే ప్రజాప్రతినిధులు నాయకులను నిత్యం ప్రజలలో ఉండేవిధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో 175 కి 175 టార్గెట్ పెట్టుకొని […]

 Authored By sekhar | The Telugu News | Updated on :9 April 2023,7:00 pm

CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవతరంగా ఉన్నాయి. ఈసారి గెలవకపోతే ఇంకా పార్టీ మూసేసుకునే పరిస్థితి అన్నట్టు చంద్రబాబు టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు. మరోపక్క రాబోయే ఎన్నికలలో గెలిస్తే 30 సంవత్సరాల పాటు తిరుగుండదని వైసీపీ నేతలకు జగన్ దిశ నిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో పోటీ చేసే ప్రజాప్రతినిధులు నాయకులను నిత్యం ప్రజలలో ఉండేవిధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ap cm ys jagan new strategy in ap politics

ap cm ys jagan new strategy in ap politics

కచ్చితంగా వచ్చే ఎన్నికలలో 175 కి 175 టార్గెట్ పెట్టుకొని సంచలన వ్యూహాలు పన్నుతున్నారు. ప్రతి ప్రాంతానికి పార్టీ తరఫున రథసారథులు నియమిస్తూ నేతలతో ప్రజలతో మమేకమయ్యేలా.. ప్రజాస్పందన తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మా భవిష్యత్తు నువ్వే జగనన్న అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్టీ నేతలు రథసారథులు ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంటికి జగన్ ప్రభుత్వం ద్వారా

Woman Ks To CM Jagan Photo video viral

Woman Ks To CM Jagan Photo video viral

వచ్చిన పథకాలు వివరిస్తూ ఇంకా పాలన గురించి ఇస్తున్న పథకాలు గురించి వారిని ప్రశ్నలు అడుగుతూ ప్రజానాడి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక ఇంటికి వెళ్లిన సమయంలో ఓ మహిళ తన పెద్ద కొడుకు అంటూ జగన్ స్టిక్కర్ కి ముద్దులు పెట్టి తన అభిమానాన్ని చాటుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెద్ద మహిళలు మాత్రమే కాదు చిన్నపిల్లల సైతం జగన్ స్టిక్కర్లకు ముద్దులు పెడుతూ.. ప్రేమను కనబరుస్తున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది